Gold and Silver Price: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. 4 గంటల్లోనే రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold and silver price: పసిడి ప్రియులకు బంగారు ధరలు షాకిచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం కొన్ని గంటల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ. 5000 వరకు పెరిగింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం ధర హాల్‌టైం హైకి చేరి రూ.1,54,800 వద్ద స్థిరపడింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
