BJP: బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్.. తన భార్య మాత్రం కాంగ్రెస్‌లోనే..

Capt Amarinder Singh: పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. తాను స్థాపించిన పంజాబ్‌ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు.

BJP: బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్.. తన భార్య మాత్రం కాంగ్రెస్‌లోనే..
Capt Amarinder Singh
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 19, 2022 | 8:43 PM

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. తాను స్థాపించిన పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, కిరణ్‌ రిజిజు సహా పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడు అశ్వినీ శర్మ పాల్గొన్నారు. అమరీందర్‌కు కండువా కప్పిన కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్..బీజేపీలోకి స్వాగతం పలికారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్‌ మాజీనేత, పంజాబ్‌ మాజీ ఉపసభాపతి అజైబ్ సింగ్‌ భట్టి కమలం పార్టీలో చేరారు. అయితే అమరీందర్‌ సింగ్‌ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే భార్య ప్రణీత్ కౌర్ ఇప్పటికీ కాంగ్రెస్ సభ్యురాలుగానే ఉన్నారని అమరీందర్ సింగ్ తెలిపారు. “భర్త ఏది చేసినా భార్య అనుసరించాల్సిన అవసరం లేదు” అని 81 ఏళ్ల మిస్టర్ సింగ్ తన భార్య బిజెపిలో చేరడం లేదా అని అడిగినప్పుడు ఇలా సమాధానం చెప్పారు. ప్రణీత్ కౌర్ 2009-2014 మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జూనియర్ విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

అమరీందర్ సింగ్ చేరికతో ఐదు దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్న పంజాబ్‌లో బిజెపికి ఇప్పుడు ప్రముఖ సిక్కు నాయకుడు లేడనే లోటు తీరింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ జాతీయవాద సెక్యులర్ సిక్కు నాయకుడిగా ఉన్న ఇమేజ్ కారణంగా పంజాబ్‌లో బీజేపీ బలంగా మారుతుంది. హిందూవులు కూడా ఆయనను ఇష్టపడతారు. కాబట్టి బలమైన మద్దతు ఓటుగా ఎలా మారుతుందో కాలమే చెబుతుంది. కానీ దాని ప్రభావం పంజాబ్‌లో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..