Shiv Sena Symbol Row: ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండేలకు బిగ్ షాక్.. సింబల్‌ను ఫ్రీజ్ చేసిన ఈసీ..
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండేలకు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. విల్లు, బాణం సింబల్‌ను ఫ్రీజ్ చేసింది ఎన్నికల సంఘం. ఇన్నాళ్లు మాదంటే..
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండేలకు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. విల్లు, బాణం సింబల్‌ను ఫ్రీజ్ చేసింది ఎన్నికల సంఘం. ఇన్నాళ్లు మాదంటే మాదంటూ కోర్టుకెక్కిన రెండు వార్గాలకు ఈసీ ఫ్రీజ్ రూపంలో ఊహించని ఝలక్ ఇచ్చింది. గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో.. సింబల్‌ను ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. కావాలంటే ఉప ఎన్నికల వరకు కొత్త సింబల్ ఇస్తామని సలహా ఇచ్చింది ఎన్నికల సంఘం.
Shiv Sena’s ‘Bow & Arrow’ symbol claim | Election Commission of India passes interim order, says in Andheri East bye polls neither of the two groups shall be permitted to use the symbol “Bow & Arrow”, reserved for “Shivsena”. pic.twitter.com/QtC9iNhZ0X
ఇవి కూడా చదవండి— ANI (@ANI) October 8, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..