Cinema : థియేటర్లలో సూపర్ హిట్.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడాలంటే..
హారర్ సినిమాలు చూసేందుకు సినీప్రియులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఈమధ్యకాలంలో ఓటీటీలో ఈ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. అదే చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
