AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రి బిల్లు చెల్లించలేదని.. తాళ్లతో కాళ్ళు, చేతులు కట్టేశారు..

మధ్యప్రదేశ్ లో ఇదో షాకింగ్ న్యూస్.. అక్కడి షాజాపూర్ జిల్లాలోని ఆసుపత్రి సిబ్బంది బిల్లు చెల్లించలేదని ఓ వృధ్ధుని కాళ్ళు, చేతులను బెడ్ కి కట్టేశారు. ఈ అమానుషం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లగా...

ఆస్పత్రి బిల్లు చెల్లించలేదని.. తాళ్లతో కాళ్ళు, చేతులు కట్టేశారు..
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 2:13 PM

Share

మధ్యప్రదేశ్ లో ఇదో షాకింగ్ న్యూస్.. అక్కడి షాజాపూర్ జిల్లాలోని ఆసుపత్రి సిబ్బంది బిల్లు చెల్లించలేదని ఓ వృధ్ధుని కాళ్ళు, చేతులను బెడ్ కి కట్టేశారు. ఈ అమానుషం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లగా ఆ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వృధ్ధుని చికిత్సకు పదకొండు వేల  రూపాయలు అయిందని, కానీ ఈ మొత్తం చెల్లించలేకపోవడం వల్ల సిబ్బంది ఇలా చేశారని తెలిసింది. కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం తాము ఇతని అడ్మిషన్ సమయంలో ఆసుపత్రికి అయిదు వేల రూపాయలు చెల్లించామని, కానీ చికిత్సకు కొన్ని రోజులు పట్టడంతో డబ్బులేక మిగతా మొత్తాన్ని చెల్లించలేకపోయామని చెబుతున్నారు. ఆటు హాస్పిటల్ యాజమాన్యం వివరిస్తున్న  కారణం మరోలా ఉంది. ఈ వృధ్ధుని బ్రెయిన్ డిజాస్టర్ కారణంగా తనను తాను గాయపరచుకునేంత స్థితికి చేరుకున్నాడని, అందుకే ఇలా చేశామని వారు స్పష్టం చేశారు. . మానవతా దృక్పథంతో ఇతని బిల్లు మాఫీ చేశామన్నారు. ఏమైనా.. ఇతడ్ని ఎంతకాలం ఇలా పడకకు కట్టివేస్తారో తెలియకుండా ఉంది.

Follow Us
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?