Vande Bharat Sleeper: ఇంజిన్లు లేకపోయినా వందే భారత్ స్లీపర్ రైళ్లు అత్యంత వేగంగా ఎలా వెళ్తాయి..? ఈ టెక్నాలజీ అద్బుతం..
వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశవ్యాప్తంగా ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. ఇటీవల బెంగళూరు-ముంబై మధ్య స్లీపర్ రైలు ప్రవేశపెట్టగా... ఇది ఏపీ మీదగా వెళ్తుంది. అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లకు ఇంజిన్లు ఉండు. మరి ఎలా కదులుతాయంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
