భారత్‌లోనూ వరుస భూ ప్రకంపనల హడల్.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భూకంపం.. 4.0 తీవ్రతగా నమోదు..

ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్‌లో కూడా భూకంపం సంభవించింది. ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు రెండు మూడు సార్లు ప్రకంపనల భయంతో వణికిపోయారు.

భారత్‌లోనూ వరుస భూ ప్రకంపనల హడల్.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భూకంపం.. 4.0 తీవ్రతగా నమోదు..
Earthquake
Follow us

|

Updated on: Mar 24, 2023 | 2:56 PM

ఢిల్లీ తర్వాత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు వణికాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో శుక్రవారం ఉదయం 10:31 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 4.0గా నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు ఆగ్నేయంగా 24 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయి.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించింది. అయితే అదృష్ట వశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

గత బుధవారం ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.7గా నమోదైంది. దీని కేంద్రం న్యూఢిల్లీలో భూమికి ఐదు కిలోమీటర్ల దిగువన ఉంది. సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. అంతకుముందు నిన్న అంటే మంగళవారం రాత్రి 10.19 గంటలకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో 156 కి.మీ లోతులో ఉంది.

మంగళవారం నాటి భూకంపం ధాటికి ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్‌లో కూడా భూకంపం సంభవించింది. ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు రెండు మూడు సార్లు ప్రకంపనల భయంతో వణికిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..