భారత్ అంటేనే భయపడిపోతోన్న ప్రపంచ దేశాలు
ఇండియాకు రాకపోకలు నిషేధించిన దేశాల జాబితాలో తాజా యూఏఈ
ఇండియాకు రాకపోకలు నిషేధించిన దేశాల జాబితాలో తాజా యూఏఈ ఏప్రిల్ 25 నుంచి 10 రోజులపాటు భారత్ కు విమాన ప్రయాణాలు బంద్ ఇటీవలే భారత్ ను రెడ్ లిస్ట్ లో చేర్చిన బ్రిటన్ బ్రిటన్ కు ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఫ్లైట్స్ రద్దు చేసుకున్న ఎయిర్ ఇండియా హాంకాంగ్, న్యూజిలాండ్ ఇప్పటికే భారత్ కటీఫ్ చెప్పేశాయి
మరిన్ని ఎక్కడ చదవండి: Coronavirus: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు… తాజాగా ఎన్ని కేసులో తెలిస్తే..
భారత్‌లో కరోనా తీవ్రంగా ఉంది… అవసరమైన సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం : చైనా