Petrol and Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే ఇలా చేయాలి.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర పెట్రోలియం మంత్రి..!

Petrol and Diesel: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని..

Petrol and Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే ఇలా చేయాలి.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర పెట్రోలియం మంత్రి..!
Petrol
Follow us
Shiva Prajapati

| Edited By: Phani CH

Updated on: Jun 08, 2021 | 8:16 AM

Petrol and Diesel: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సోమవారం నాడు వడోదరలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) విస్తరణకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం, ఐఓసి మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గాంధీనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయనే విషయాన్ని అంగీకరించారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే ఏం చేయాలనేదానిపైనా ఉపాయం చెప్పారు ధర్మేంధ్ర ప్రదాన్. పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలింగించాలంటే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సరైన మార్గం అన్నారు. అలా చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావడంపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

ముడి చమురు బ్యారెల్‌కు 70 డాలర్లు.. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగిపోతున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్‌ ధర 70 డాలర్ల కు చేరుకుంది. ఈ కారణంగా దేశీయ మార్కెట్లో కూడా ధరలు పెరిగాయి. ఫలితంగా వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. ఇక విదేశాల నుంచి భారత్ 80 చమురును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు రూ. 100 దాటిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also read:

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
ఆ మాత్రం ఆగలేవా ఏంటి! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
ఆ మాత్రం ఆగలేవా ఏంటి! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..