Johnson Baby Powder: జాన్సన్‌ బేబీ పౌడర్‌లో మోతాదుకు మించి pH ఉంటే చర్యలు తీసుకోండి: బాంబే హైకోర్టు

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ పౌడర్‌ తయారీ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం విచారించింది. కంపెనీ నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే..

Johnson Baby Powder: జాన్సన్‌ బేబీ పౌడర్‌లో మోతాదుకు మించి pH ఉంటే చర్యలు తీసుకోండి: బాంబే హైకోర్టు
Johnson Baby Powder
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 11, 2023 | 12:16 PM

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ పౌడర్‌ తయారీ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం విచారించింది. కంపెనీ నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే దానిపై త్వరితగతిన చర్యలు తీసుకోవల్సిందిగా మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ను కోర్టు ఆదేశించింది. ముంబైలోని ములుండ్ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో తయారవుతున్న బేబీ పౌడర్‌లో మోతాదుకు మించి రసాయనాలు (pH) వినియోగిస్తున్నారని, వెంటనే దాని లైసెన్స్‌ను రద్దు చేయాలని 2022 సెప్టెంబర్‌లో ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిర్ణయించింది. దీనిని సవాలు చేస్తూ జాన్సన్ అండ్‌ జాన్సన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌ను ఇద్దరు న్యాయమూర్తుల డివిజన్‌ బెంచ్‌ మంగళవారం (జనవరి 10) విచారించించింది. మోతాదుకు మించి ఎక్కువగా pH స్థాయిలు ఉన్నట్లు తేలితే దానిపై చర్యలు తీసుకోవల్సిందిగా ఈ మేరకు కోర్టు ఆదేశించింది.

జాన్సన్‌ కంపెనీ వివాదం వెనుక అసలు కథ ఇదే..

2019లో జాన్సన్‌ బేబీ పౌడర్‌ నమూనాలను సేకరించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనిలో పరిమితికి మించి pH ఉన్నట్లు నిర్ధారించింది. 2020లో అమెరికా, కెనడాలలో దీని ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 2021లో కంపెనీకి షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 15న జాన్సన్‌ బేబీ పౌడర్‌ లైసెన్స్ రద్దు చేసింది కూడా. తాజాగా దీనిని సవాలు చేస్తూ జాన్సన్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మరోమారు నమూనాలను సేకరించి టెస్ట్ చేయవల్సిందిగా ఆదేశించింది. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినట్లు రుజువైతే తక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కాగా జాన్సన్ అండ్‌ జాన్సన్ టాల్కమ్‌ పౌడర్‌ వినియోగిస్తే క్యాన్సర్‌ ప్రమాదం ఉందనే ఆరోపణలతో ఇప్పటి వరక దాదాపు 38 వేల వ్యాజ్యాలను ఎదుర్కొంది.

పీహెచ్‌ అనేది యాసిడిక్‌ లేదా ఆల్కలీన్ స్వభావం ఉండే ఓ పదార్ధం. ఇలాంటి వాటిని సాధారణంగా సౌందర్య ఉత్పత్తులో వినియోగిస్తుంటారు. కాస్మటిక్‌ వంటి డ్రగ్స్‌తో ముడిపడిన వ్యవహారం గనుక నెలలు, ఏళ్ల తరబడి ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయ వ్యవధిలో పని చేయావల్సి ఉంటుందని హైకోర్టు మంగళవారం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కి సూచించింది. ఈ కేసుకు సంబంధించిన ఉత్తర్వులు కోర్టు బుధవారం జారీ చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అందం అభినయమే కాదు అంతకు మించి..
అందం అభినయమే కాదు అంతకు మించి..
చికెన్ టిక్కా చాక్లెట్‌ తయారీ.. మమ్మల్ని తిననివ్వండిరా అంటున్న..

వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??

భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.12 వేలు

భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కొంటున్నారా? ఆగండి.. త్వరలో 3 కొత్త బైక్

ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు ఎప్పుడో తెలుసా..?

వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి

బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!

నల్లగా ఉందని చులకనా చూడకండి.. పరగడపున తింటే బెబ్బులి లెక్కనుంటారు
నల్లగా ఉందని చులకనా చూడకండి.. పరగడపున తింటే బెబ్బులి లెక్కనుంటారు
వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??
వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??
భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక
భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక
వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి
వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో

2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..

‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత

దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?

ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..

తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..