AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రైనేజీ నుంచి బయటపడ్డ అమ్మాయి శరీర భాగాలు.. చేతులకు అంటుకున్న హోలీ రంగులు

ఇటీవల హత్యలు చేయడం ఆ తర్వాత శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా కోసివేసి పారేయడం లాంటి ఘటనలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. రోజుకో సంఘటన అలాంటిది జరుగుతూనే ఉంది.

డ్రైనేజీ నుంచి బయటపడ్డ అమ్మాయి శరీర భాగాలు.. చేతులకు అంటుకున్న హోలీ రంగులు
Death
Aravind B
|

Updated on: Mar 17, 2023 | 1:36 PM

Share

ఇటీవల హత్యలు చేయడం ఆ తర్వాత శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా కోసివేసి పారేయడం లాంటి ఘటనలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. రోజుకో సంఘటన అలాంటిది జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ నోయిడాలోని డ్రైనేజీలో ఓ అమ్మాయిని ముక్కలు చేసిన శరీర భాగాలు కనిపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురువారం రోజున నోయిడా అథారిటీ కాంట్రక్టర్ డ్రైనేజీని శుభ్రం చేస్తుండగా కొన్ని శరీర భాగాలను గుర్తించారు. దీంతో వెంటనే ఆ కాంట్రక్టర్ పోలీసులకు సమాచారం అందించగా వారు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని అక్కడికి రప్పించి ఆ తర్వాత వాటిని పోస్టు మార్టానికి పంపించారు. అయితే ప్రాథమిక నిర్ధారణలో ఆ శరీర భాగాలు ఐదేళ్ల చిన్నారివని గుర్తించారు.

మరో విషయం ఏంటంటే అక్కడ దొరికిన ఆ అమ్మాయి చేతులకు హోలీ రంగులు అంటుకుని ఉన్నాయని వైద్యులు తమ రిపోర్టులో తెలిపారు. ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న వారిని పోలీసులు ప్రశ్నించారు. కొంతమంది స్థానికులు ఆ అమ్మాయి చేతులు, పాదాలు, వేళ్లు డ్రైనేజి నుంచి బయటపడటాన్ని చూశామని తెలిపారు. దీనిపై మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితమే గ్రేటర్ నోయిడాలోని హిండాన్ నదిలో ఓ మహిళ మృతదేహం కనిపించడం కూడా కలకలం రేపింది. ఆమె మృతదేహం కుళ్లిపోయిందని.. ఐదు రోజుల క్రితమే ఆమె మరణించినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోవడం ఆందోళనకు దారి తీస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?