Viral Video: బైక్ ట్యాక్సీ రైడర్‌తో ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్..
ఇటీవల ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ టాక్సీలు వచ్చాక సామాన్యుడి ప్రయాణం ఈజీ అయ్యింది. ఇక, ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో కొన్ని సిటీల్లో ఆటోలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో బైక్ ట్యాక్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆటోవాలాలు.
ఇటీవల ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ టాక్సీలు వచ్చాక సామాన్యుడి ప్రయాణం ఈజీ అయ్యింది. ఇక, ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో కొన్ని సిటీల్లో ఆటోలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో బైక్ ట్యాక్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆటోవాలాలు. తాజాగా కర్నాటకలో ఓ ఆటో డ్రైవర్.. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌ను వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఇందిరా నగర్‌లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరగగా, మార్చి 5న వీడియో రూపంలో నెట్టింట ప్రత్యక్షమయింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందిరానగర్ మెట్రోస్టేషన్ వద్ద ఓ ఆటో డ్రైవర్.. ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. అతడి ఫోన్ లాక్కుని ఆవేశంతోనేలకేసి కొట్టాడు. అంతేకాదు అతనిపై రుసరుసలాడుతూ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. పరాయి దేశానికి చెందిన యువకుడు.. మన పొట్టకొడుతున్నాడంటూ వీడియోలో ఆటో డ్రైవర్ సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బైకర్.. పోలీసుల ఫిర్యాదు చేయనప్పటికీ వీడియో ఆధారంగా సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. సదరు ఆటోడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

