ప్రధాని మోదీ 70 వ పుట్టిన రోజు…..బీజేపీ ‘సేవా వారోత్సవ’ కార్యక్రమాలు

సెప్టెంబరు 17 న ప్రధాని మోదీ 70 వ వడిలో అడుగు పెడుతున్నారు. ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి 'సేవా సప్తాహ్ ' ని పాటించాలని బీజేపీ నిర్ణయించింది. అంటే వారం రోజుల..

ప్రధాని మోదీ 70 వ పుట్టిన రోజు.....బీజేపీ 'సేవా వారోత్సవ' కార్యక్రమాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 30, 2020 | 1:06 PM

సెప్టెంబరు 17 న ప్రధాని మోదీ 70 వ వడిలో అడుగు పెడుతున్నారు. ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి ‘సేవా సప్తాహ్ ‘ ని పాటించాలని బీజేపీ నిర్ణయించింది. అంటే వారం రోజులపాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపడతారు. ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు, మందులు పంపిణీ చేస్తారు. అలాగే రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. కరోనా వైరస్ కారణంగా తన పుట్టిన రోజును నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మోదీ నిర్ణయించారు.

గత సంవత్సరం సెప్టెంబర్ 17 న మోదీ గుజరాత్జ్ లో తన  69 వ బర్త్ డే ని జరుపుకున్నారు. అప్పుడు కూడా ఆ కార్యక్రమం కొంతవరకు నిరాడంబరంగానే జరిగింది.