AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah Birthday Special: నెట్టింట వైరలవుతున్న మోదీ-షాల అరుదైన ఫొటో.. అస్సాం ముఖ్యమంత్రి స్పెషల్ విషెస్‌..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు (అక్టోబర్‌ 22) పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో..

Amit Shah Birthday Special: నెట్టింట వైరలవుతున్న మోదీ-షాల అరుదైన ఫొటో.. అస్సాం ముఖ్యమంత్రి స్పెషల్ విషెస్‌..
Amit Shah Birthday
Srilakshmi C
|

Updated on: Oct 22, 2022 | 12:06 PM

Share

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు (అక్టోబర్‌ 22) పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నేటితో 58వ వసంతంలోకి అడుగుపెడుతున్న షా దేశ సేవలో సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్వీటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో షా-మోదీ కలిసి ఉన్న ఓ పాత ఫోటోను ట్వీట్‌ చేశారు. షా-మోదీల ద్వయం బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని, వారి స్నేహం ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తు్న్నట్లు తెలిపారు. ‘నవ భారత నిర్మాణంలో ‘కీ ఆర్కిటెక్ట్’గా పనిచేస్తున్న నరేంద్ర మోడీ జీ పక్షాన దశాబ్దాలుగా ఉంటూ, బీజేపీ ఎదుగుదలలో అమిత్ షా కీలకపాత్ర పోషించారు. హోం మినిస్టర్‌గా షా దేశ అంతర్గత భద్రతను అత్యున్నత శిఖరాలకు చేర్చార’ని తన ట్వీట్‌లో ప్రశంసలు కురిపించారు. కాగా ప్రస్తుతం వీరి ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

హోం మంత్రి అమిత్ షాకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్..

ఈ సందర్భంగా అమిత్ షాకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్, పలువురు బీజేపీ నేతలు సోషల్‌ మీడియా వేదికగాశుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు