ICFRE Recruitment 2022: విశాఖపట్నం, హైదరాబాద్‌లలో కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఉద్యోగాలు.. ఎవరెవరు అర్హులంటే..

భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ విశాఖపట్నం, హైదరాబాద్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో..

ICFRE Recruitment 2022: విశాఖపట్నం, హైదరాబాద్‌లలో కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఉద్యోగాలు.. ఎవరెవరు అర్హులంటే..
ICFRE Dehradun Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 22, 2022 | 8:51 AM

భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ విశాఖపట్నం, హైదరాబాద్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో.. 48 కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్, డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఐఎఫ్ఎస్‌/ఎస్‌ఎఫ్‌ఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన నియమించనున్నారు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్ధులు డెహ్రాడూన్‌, అల్హాబాద్‌, సిమ్లా, రాంచి, కోయింబత్తూర్, విశాఖపట్నం, హైదరాబాద్‌, జోర్హత్‌, మిజోరాం, జబల్‌పూర్‌, ఛింద్వారా, జోధ్‌పూర్‌లలో పనిచేయవల్సి ఉంటుంది.

అడ్రస్‌: The Secretary, Indian Council of Forestry Research and Education, P.O. New Forest, Dehra Dun-24006.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.