Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Tribal University of AP: ఇంటర్/డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ.. 12 అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, యూడీసీ, స్టెనోగ్రాఫర్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

Central Tribal University of AP: ఇంటర్/డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Central Tribal University of Andhra Pradesh
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 22, 2022 | 11:04 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ.. 12 అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, యూడీసీ, స్టెనోగ్రాఫర్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేడియో డయాగ్నోసిస్‌, క్యాజువాలిటీ, యూరాలజీ, ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/స్లెట్‌/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 10, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు నవంబర్ 20వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో పోస్టును బట్టి జనరల్‌ అభ్యర్ధులు రూ.2000ల నుంచి రూ.1000ల వరకు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.1000ల నుంచి రూ.500ల వరకు ఫీజు చెల్లించాలి. రాతపరీక్ష/ అటెండింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 1
  • సెక్షన్ ఆఫీసర్ పోస్టులు:1
  • ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు:1
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) పోస్టులు: 1
  • అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 2
  • స్టెనోగ్రాఫర్ పోస్టులు: 2
  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 1
  • సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు: 1

అడ్రస్: The Recruitment Cell, Central Tribal University of Andhra Pradesh Kondakarakam, Vizianagaram (AP) 535003.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పదో తరగతి సప్లిమెంటరీ 2025 పరీక్షల టైం టేబుల్‌ విడుదల
పదో తరగతి సప్లిమెంటరీ 2025 పరీక్షల టైం టేబుల్‌ విడుదల
దిల్ రాజు సినిమాలో హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ.. హీరో ఎవరంటే?
దిల్ రాజు సినిమాలో హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ.. హీరో ఎవరంటే?
ట్రాన్స్‌జెండర్ల కోసం ఉస్మానియాలో AI ఓరల్ హెల్త్ స్కానర్
ట్రాన్స్‌జెండర్ల కోసం ఉస్మానియాలో AI ఓరల్ హెల్త్ స్కానర్
ఈ చిన్న చిన్న పనులు చేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది..!
ఈ చిన్న చిన్న పనులు చేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది..!
నాకు దేశమే ముఖ్యం.. అర్షద్‌ను ఆహ్వానించడంపై మౌనం వీడిన నీరజ్
నాకు దేశమే ముఖ్యం.. అర్షద్‌ను ఆహ్వానించడంపై మౌనం వీడిన నీరజ్
ఈ నీటితో స్నానం చేస్తే జబ్బులన్నీ పారిపోతాయి..!
ఈ నీటితో స్నానం చేస్తే జబ్బులన్నీ పారిపోతాయి..!
ఇదో వింత ప్రేమ కహానీ.. మనవడితో పారిపోయిన అమ్మమ్మ..
ఇదో వింత ప్రేమ కహానీ.. మనవడితో పారిపోయిన అమ్మమ్మ..
దెబ్బకు దెబ్బ.. పహల్గాం మారణకాండ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు ఢాం..!
దెబ్బకు దెబ్బ.. పహల్గాం మారణకాండ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు ఢాం..!
చేపల కూర పెట్టిన చిచ్చు..! ఇద్దరు దోస్తులు కలిసి ఏం చేశారంటే..
చేపల కూర పెట్టిన చిచ్చు..! ఇద్దరు దోస్తులు కలిసి ఏం చేశారంటే..
'పహల్గామ్‌' మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన టాలీవుడ్ హీరోయిన్
'పహల్గామ్‌' మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన టాలీవుడ్ హీరోయిన్