AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Flight: హమ్మయ్యా.. ఎట్టకేలకు శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా

రష్యాలోని మగదాన్‌ విమానశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను మరో విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలిస్తున్నామని ఎయిర్‌ ఇండియా తెలిపింది. గురువారం ఉదయం 10.27 గంటలకు (రష్యా కాలమాన ప్రకారం) మగదాన్‌ నుంచి ఎయిర్‌ ఇండియా ఏఐ173డీ విమానం ప్రయాణికులు, సిబ్బందితో గమ్యస్థానానికి బయలుదేరిందని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది.

Air India Flight: హమ్మయ్యా.. ఎట్టకేలకు శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా
Air India
Aravind B
|

Updated on: Jun 08, 2023 | 10:06 AM

Share

రష్యాలోని మగదాన్‌ విమానశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను మరో విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలిస్తున్నామని ఎయిర్‌ ఇండియా తెలిపింది. గురువారం ఉదయం 10.27 గంటలకు (రష్యా కాలమాన ప్రకారం) మగదాన్‌ నుంచి ఎయిర్‌ ఇండియా ఏఐ173డీ విమానం ప్రయాణికులు, సిబ్బందితో గమ్యస్థానానికి బయలుదేరిందని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. విమానంలోని ప్రయాణికులకు మరోసారి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రిసీవ్‌ చేసుకునేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో సహాయక సిబ్బంది సంఖ్యను పెంచి వారిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6న ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్‌ ఇండియాకు చెందిన AI173 విమానం టేక్ ఆఫ్ అయ్యింది. కొద్దిసేపటి తర్వాత ఓ ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో పైలెట్‌ రష్యాలోని మగదాన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి 232 మంది ఉన్నారు. దాదాపు ఆరు గంటల పాటు విమానంలోనే గడిపారు. అనంతరం వారిని హోటల్‌కు తరలించారు. సమాచారం తెలుసున్న ఎయిర్‌ ఇండియా ప్రయాణికుల‌ను శాన్‌ఫ్రాన్సిస్కోకు త‌ర‌లించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపించింది. బుధవారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ముంబై నుంచి ఆ విమానం ర‌ష్యాకు బయలుదేరింది. ఇప్పుడు ఎట్టకేలకు ప్రయాణికులను శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు