Bhagwant Mann Swearing: భగవంత్‌ సింగ్‌ మాన్‌ అనే నేను.. భగత్‌ సింగ్‌ స్వగ్రామంలో పంజాబ్‌ సీఎంగా ప్రమాణం..

Punjab New CM: పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భగత్‌ సింగ్‌ జన్మస్థలం ఖట్కర్‌ కలాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భగత్‌సింగ్ కలలు కన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేస్తామన్నారు భగవత్‌ మాన్‌.

Bhagwant Mann Swearing: భగవంత్‌ సింగ్‌ మాన్‌ అనే నేను.. భగత్‌ సింగ్‌ స్వగ్రామంలో పంజాబ్‌ సీఎంగా ప్రమాణం..
Bhagwant Mann Swearing
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 16, 2022 | 1:52 PM

పంజాబ్‌ కొత్త సీఎంగా భగవంత్‌ సింగ్‌ మాన్‌ (Bhagwant Mann) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని చండీగఢ్‌లో కాకుండా భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కాడ్‌ కలన్‌లో పదవీ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.  భగత్‌సింగ్ కలలు కన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేస్తామన్నారు భగవత్‌ మాన్‌. సంప్రదాయాలకు భిన్నంగా స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖతర్ కలన్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆ గ్రామమంతా పసుపు మయంగా మారింది. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు పసుపు రంగులో ఉండే తలపాగాలు, దుప్పటాలు ధరించి రావాలన్న భగవంత్ పిలుపునకు భారీ స్పందన వచ్చింది. వేదికను కూడా పసుపు వర్ణంలోనే ఏర్పాటుచేశారు. విప్లవానికి ప్రతీకగా భగత్ సింగ్ ఈ రంగు తలపాగాలను ధరించేవారు. 1970 తర్వాత సీఎం పగ్గాలు చేపడుతున్న చిన్న వయస్కుడు భగవంత్ మాన్ (48) కావడం విశేషం.

ఖతర్ కలాన్‌కు బసంతి రంగులు వేద్దాని భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకారానికి పంజాబ్ ప్రజలను ఓ వీడియో మెసెజ్‌లో ఆహ్వానించారు. బుధవారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ప్రజలందర్నీ ఆహ్వానించారు. ఒక్క భగవంత్‌ సింగ్‌ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదు.. మొత్తం 3 కోట్ల పంజాబీ ప్రజలు ముఖ్యమంత్రులు కానున్నారని భగవంత్ సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా షహీద్‌ భగత్‌ సింగ్‌ కలలుగన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి: CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన నిధులు..

Balloon Fish: ఈ ఫిష్ కర్రీ చేయాలంటే లైసెన్స్ ఉండాలి గురూ.. ఇంకా మరెన్నో షరతులు.. తెలిస్తే ఆహా అనాల్సిందే..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?