AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Peas Benefits: పచ్చి బఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. తెలిస్తే ఇక వదిలిపెట్టరు..

పచ్చి బఠాణీలు అందరికీ ఇష్టమైన ఆహారమే.. అన్ని రకాల వంటకాల్లోనూ బఠాణీలను మిక్స్‌ చేస్తుంటారు. ఈ బఠాణీలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.. పచ్చి బఠానీ కర్రీ, పరాఠా మొదలైనవి రుచితో నిండి ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠానీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Green Peas Benefits: పచ్చి బఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. తెలిస్తే ఇక వదిలిపెట్టరు..
Green Peas
Jyothi Gadda
|

Updated on: Feb 26, 2025 | 9:51 PM

Share

పచ్చి బఠానీలు పోషకాలకు నిలయం. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. బఠానీలలో కరిగే ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని సాధారణీకరిస్తుంది. తద్వారా మీరు గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠాణీలు ఎర్రరక్త కణాలు వృద్ధిచెందడంలో, శరీరం అంతటికీ ప్రాణవాయువును అందజేయడంలో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తాయి.

బఠాణీలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తరచుగా బఠాణీలు తినేవారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ. వీటిలో ఉన్న సెపోనిన్స్‌ ద్రవ్యాలు క్యాన్సర్‌ నుంచి రక్షణనిస్తాయి. బఠాణీల్లో ఉన్న యాంటీబాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు శరీరంలో చేరిన సూక్ష్మ క్రిములను నశింపచేస్తాయి. పచ్చి బఠానీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల అలసట, బలహీనత, అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆహారంలో పచ్చి బఠానీలతో తయారు చేసిన వంటకాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది శాఖాహారులకు ఇనుము మంచి మూలం. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

శీతాకాలంలో బరువు తగ్గడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు పచ్చి బఠానీలను మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీనిలో తగినంత పరిమాణంలో ప్రోటీన్ లభిస్తుంది. ఇది కాకుండా, పచ్చి బఠానీలలో ఇనుము, ఫోలేట్, విటమిన్ ఎ, భాస్వరం కూడా ఉంటాయి. ఇది కండరాల బలాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు

ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..

చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!

హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిచ్చి అలసటను పెంచుతుందా?
ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిచ్చి అలసటను పెంచుతుందా?
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే

బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??

హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు