AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Musk Melon: మస్క్ మిలన్.. తినడం వల్ల మస్త్‌ మస్త్‌ ప్రయోజనాలు..! అస్సలు మిస్‌ చేయకండి..

వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది. రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు మస్క్ మిలన్ తినాలి. ఇందులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు సమస్యను నివారిస్తుంది. ఫైబర్ కు మస్క్ మిలన్ పెట్టింది పేరుగా నిలిచింది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతి రోజు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆరికట్టుతుంది.

Musk Melon: మస్క్ మిలన్.. తినడం వల్ల మస్త్‌ మస్త్‌ ప్రయోజనాలు..! అస్సలు మిస్‌ చేయకండి..
Musk Melon
Jyothi Gadda
|

Updated on: Feb 26, 2025 | 9:27 PM

Share

Musk Melon: వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం తరచూ అందరూ పుచ్చకాయ, మస్క్‌మిలన్‌ ఎక్కువగా తింటారు. ఇందులో నీటితో పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పనిచేస్తాయి. అయితే, మస్క్ మిలన్ తినటం వల్ల కలిగే లాభాలు మాత్రం మీరు ఊహించి ఉండరు..మస్క్‌మిలన్‌ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, నీటి శాతం, విటమిన్ సి, విటమిన్ ఎ ఉంటాయి. వేసవిలో దీన్ని తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు ఇది వేడి, తేమ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

మస్క్‌మిలన్‌లోని విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది. రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు మస్క్ మిలన్ తినాలి. ఇందులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు సమస్యను నివారిస్తుంది. ఫైబర్ కు మస్క్ మిలన్ పెట్టింది పేరుగా నిలిచింది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతి రోజు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆరికట్టుతుంది.

రక్తంలో చక్కర స్థాయిలను సులువుగా నియంత్రిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన చాలాసేపు ఆకలి అనిపించదు. కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు మస్క్ మిలన్ తప్పకుండా తినాలి. ఇందులో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. దానివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా బలంగా తయారవుతాయి. దీనిలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపును మెరుగు పరుస్తుంది. తక్కువ సమయంలోనే కంటి సమస్యలను నయం చేసే సామర్థ్యం ఈ మస్క్‌మిలన్‌కు ఉంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?