Lemon Water: ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తాగితే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
చాలామందికి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే మంచి ఆరోగ్యకరమైన అలవాటు. నిమ్మరసం నీటిని అనేక రకాలుగా తీసుకుంటారు. ఉదయాన్నే తేనెను కలిపి తాగడం కొందరికి అలవాటు. అలాగే, వేసవి కాలంలో ఒంటిని చల్లబరిచేందుకు పంచదార కలిపి తాగుతారు. మరింత తాజాదనాన్ని అందించేందుకు పుదీనా ఆకులను కలిపి తీసుకునే వారు కూడా ఉంటారు. నిమ్మరసం నీటిలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, ఉదయాన్నే దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




