Menstrual Cup vs Pads: పీరియడ్స్‌లో శానిటరీ ప్యాడ్స్ లేదా మెనుస్ట్రువల్ కప్.. వీటిల్లో ఏది మంచిది?

పీరియడ్స్ అంటే చాలా మంది మహిళలకు భయం. ఎందుకంటే పీరియడ్స్‌లో రకరకాలుగా ఉంటుంది. కడుపులో నొప్పి, నడుపు నొప్పి, రక్త స్రావం, చికాకు, ఆందోళన, భయం ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి తీవ్రంగా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొంత మందికి విపరీతంగా రక్త స్రావం కూడా అయిపోతుంది. నెల సరిలో ఇంతకు ముందు ఎక్కువగా క్లాత్స్ ఉపయోగించే వారు. ఆ తర్వాత ప్యాడ్స్..

Menstrual Cup vs Pads: పీరియడ్స్‌లో శానిటరీ ప్యాడ్స్ లేదా మెనుస్ట్రువల్ కప్.. వీటిల్లో ఏది మంచిది?
Periods
Follow us

|

Updated on: Sep 02, 2024 | 6:10 PM

పీరియడ్స్ అంటే చాలా మంది మహిళలకు భయం. ఎందుకంటే పీరియడ్స్‌లో రకరకాలుగా ఉంటుంది. కడుపులో నొప్పి, నడుపు నొప్పి, రక్త స్రావం, చికాకు, ఆందోళన, భయం ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి తీవ్రంగా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొంత మందికి విపరీతంగా రక్త స్రావం కూడా అయిపోతుంది. నెల సరిలో ఇంతకు ముందు ఎక్కువగా క్లాత్స్ ఉపయోగించే వారు. ఆ తర్వాత ప్యాడ్స్ వచ్చాయి. ఇప్పుడు వీటినే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో మెనుస్ట్రువల్ కప్స్ వినియోగంలోకి వచ్చాయి. అయితే శానిటరీ ప్యాడ్స్ లేదా మెనుస్ట్రువల్ కప్స్‌.. ఏది వాడితో మంచిదో అని ఆలోచనలో పడుతున్నారు. మరి వీటిల్లో ఏది వాడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

శానిటరీ ప్యాడ్స్:

గత కొంత కాలం ముందు వరకు ఎక్కువగా క్లాత్స్ ఉపయోగించే వారు. కానీ వీటితో రకరకాల సమస్యలు వచ్చేవి. ఆ తర్వాత వీటి స్థానంలోకి ప్యాడ్స్ వచ్చాయి. మహిళల్లో కూడా వీటిపై అవగాహన పెంచారు. ఇవి వచ్చాక మహిళలకు కాస్త ఉపశమనం ఇచ్చాయి. ఇప్పుడు చాలా మంది వీటినే ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని తయారు చేయడానికి వీటిల్లో థాలేట్స్ అనే కర్బన సమ్మేళనాలను ఉపయోగిస్తున్నారు. వీటిని వాడటం వల్ల దురద, దద్దుర్లు, ఇన్ ఫెక్షన్లు వస్తున్నాయి. అధిక రక్త స్రావం అయినప్పుడు ప్యాడ్స్‌తో చాలా కష్టంగా ఉంటుంది. వీటిని ఒకసారి మాత్రమే వాడి పడేయాల్సి ఉంటుంది.

మెనుష్ట్రువల్ కప్స్:

ప్రస్తుత కాలంలో మెనుస్ట్రువల్ కప్స్ చాలా ప్రాచూర్యం పొందాయి. వీటిని ఎంతో సేఫ్టీగా తయారు చేస్తారు. వీటిని పెట్టేటప్పుడు కాస్త నొప్పిగా ఉన్నా.. వీటిని వాడటం వల్ల చాలా ఫ్రీగాఉంటుంది. వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఇన్ ఫెక్షన్లు, దురద వంటివి రాకుండా ఉంటాయి. ఈ కప్‌ని చాలా సార్లు ఉపయోగించవచ్చు. ఒక్క కప్ కొనుక్కుంటే దాదాపు మూడు నెలల దాకా వాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్త స్రావం అయ్యే వారు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తే బెటర్. శానిటరీ ప్యాడ్స్ కంటే వీటిని ఉపయోగించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పీరియడ్స్‌లో ప్యాడ్స్ లేదా మెనుస్ట్రువల్ కప్.. ఏది మంచిది?
పీరియడ్స్‌లో ప్యాడ్స్ లేదా మెనుస్ట్రువల్ కప్.. ఏది మంచిది?
షుటర్ అవని లేఖరకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఏం చెప్పారంటే
షుటర్ అవని లేఖరకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఏం చెప్పారంటే
మలబద్ధకంతో ప్రాణాంతక సమస్య.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
మలబద్ధకంతో ప్రాణాంతక సమస్య.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలి.. కుల గణనపై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన..
అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలి.. కుల గణనపై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన..
వేగంగా వ్యాపిస్తోన్న ఓరోపౌచ్ వైరస్.. లక్షణాలు, చికిత్స ఏమిటంటే
వేగంగా వ్యాపిస్తోన్న ఓరోపౌచ్ వైరస్.. లక్షణాలు, చికిత్స ఏమిటంటే
వరద బాధితులకు అండగా 'ఆయ్' టీమ్.. బన్నీవాస్ కీలక ప్రకటన
వరద బాధితులకు అండగా 'ఆయ్' టీమ్.. బన్నీవాస్ కీలక ప్రకటన
శ్రీ ఆదిశంకర మఠంలో చవితి రోజున గణపతి హోమం.. పూర్తి వివరాలు మీకోసం
శ్రీ ఆదిశంకర మఠంలో చవితి రోజున గణపతి హోమం.. పూర్తి వివరాలు మీకోసం
రంగును బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పేయవచ్చు.. మీది ఏ కలరో..
రంగును బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పేయవచ్చు.. మీది ఏ కలరో..
పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా..
పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా..
'రూ.10వేలు ఇస్తే రక్షిస్తా..' కళ్లెదుటే వైద్యశాఖ అధికారి గల్లంతు
'రూ.10వేలు ఇస్తే రక్షిస్తా..' కళ్లెదుటే వైద్యశాఖ అధికారి గల్లంతు
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు.. జేసీబీపై ప్రయాణిస్తూ..
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు.. జేసీబీపై ప్రయాణిస్తూ..
పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
శభాష్​ పోలీస్‌.. వరద కష్టాల్లో బాధితులకు అండగా నిలిచిన ఖాకీలు
శభాష్​ పోలీస్‌.. వరద కష్టాల్లో బాధితులకు అండగా నిలిచిన ఖాకీలు
వరదలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే ఇలా
వరదలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే ఇలా
వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవుతారు
వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవుతారు
పడుకుందామని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ వేశారు.. పైనుంచి బుసలు విని షాక్
పడుకుందామని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ వేశారు.. పైనుంచి బుసలు విని షాక్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరింత వర్షసూచన.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరింత వర్షసూచన.!
కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత పరవళ్లు..
కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత పరవళ్లు..
అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?
అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?
రైళ్లపై దాడులు చేయండి.! స్లీపర్‌ సెల్స్‌కుపాక్‌ ఉగ్రవాది వీడియో..
రైళ్లపై దాడులు చేయండి.! స్లీపర్‌ సెల్స్‌కుపాక్‌ ఉగ్రవాది వీడియో..