AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Destinations: వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కోసం ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక.. తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయవచ్చు.

ఇంకా ఏ ప్రదేశానికి వెళ్ళడానికి ప్లాన్ చేయకపోతే ఇక్కడ మేము కొన్ని పాకెట్ ఫ్రెండ్లీ గమ్యస్థానాల గురించి చెప్పబోతున్నాము. ఇక్కడ మీరు సాహసం చేయవచ్చు. ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు. అది కూడా తక్కువ డబ్బు ఖర్చుతో కనుక ఆలస్యం చేయకుండా తక్కువ ఖర్చుతో వేసవిని ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం.. 

Summer Destinations: వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కోసం ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక.. తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయవచ్చు.
Summer DestinationsImage Credit source: unsplash
Surya Kala
|

Updated on: Apr 05, 2024 | 10:11 AM

Share

వేసవి కాలం ప్రారంభమైంది. వేసవిలోని ఎండల నుంచి ఉపశనం కోసం సెలవులను ఎంజాయ్ చేయడానికి ఏదైనా ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తారు. ఈ పర్యటన కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు.అయితే  చాలా సార్లు ప్రజలు బడ్జెట్ పరిమితుల కారణంగా తమ ప్రణాళికలను రద్దు చేకుంటారు. అయితే ఇప్పుడు మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వేసవిలో బడ్జెట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్ కోసం వెతుకుతున్న వారికి.. డబ్బు గురించి చింతించకుండా వెళ్ళే అనేక బెస్ట్ ప్లేసెస్ అందుబాటులో ఉన్నాయి.

మీరు ఇంకా ఏ ప్రదేశానికి వెళ్ళడానికి ప్లాన్ చేయకపోతే ఇక్కడ మేము కొన్ని పాకెట్ ఫ్రెండ్లీ గమ్యస్థానాల గురించి చెప్పబోతున్నాము. ఇక్కడ మీరు సాహసం చేయవచ్చు. ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు. అది కూడా తక్కువ డబ్బు ఖర్చుతో కనుక ఆలస్యం చేయకుండా తక్కువ ఖర్చుతో వేసవిని ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం..

డార్జిలింగ్: డార్జిలింగ్ పేరు వింటేనే హృదయానికి ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడి వ్యూ చూస్తుంటే జీవితంలోని టెన్షన్‌ని మర్చిపోతారు. మీరు వేసవి కాలంలో ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. డార్జిలింగ్ కు రైలు ప్రయాణ సదుపాయం కూడా ఉంది. ఇక్కడ మీరు సాంప్రదాయ స్థానిక ఆహారాన్ని రుచి చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

కూర్గ్ : కాఫీ తోటల కారణంగా చాలా ప్రసిద్ధి చెందింది. వేసవి కాలంలో ఇది ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానంగా మారుతుంది. పొగమంచు కొండలు, అటవీ ప్రాంతాలు, అందంగా కనిపించే తోటలు ఇక్కడి ప్రత్యేకతలు.  బెంగళూరుకుచేరుకొని అక్కడ నుంచి కూర్గ్ కు బస్సులో వెళ్ళవచ్చు.

మౌంట్ అబూ: రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్. ఈ సరస్సు నక్కి సరస్సు ..  పురాతన దిల్వారా దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. మీరు జైపూర్ నుంచి ఇక్కడకు వెళ్ళవచ్చు. మీ బడ్జెట్ ప్రకారం మీరు మౌంట్ అబూలో ఉండవచ్చు. ఇక్కడ చాలా సరసమైన రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వసతి,  ఆహారంలో ఎటువంటి సమస్య ఉండదు.

ఈ ప్రదేశాలన్నీ కాకుండా ముస్సోరీ, నైనిటాల్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ఈ రెండు ప్రదేశాలు ఉత్తరాఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్‌లుగా పరిగణించబడుతున్నాయి. మీరు ఇక్కడ తక్కువ ఖర్చుతో వేసవి సెలవుని ఎంజాయ్ చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ