Getting wet in Rain: వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా.. వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు..

ప్రస్తుతం వాన గ్యాప్ లేకుండా పడుతోంది. ఈ వర్షంకు ఇంట్లోంచి జనాలు బయటకు రావడం లేదు. పలు చోట్ల రోడ్ల పైకి నీరు వరదలా చేరుతుంది. పంటలు కూడా నీట మునిగాయి. ఇప్పుడే ఇలా ఉందంటే వచ్చే రెండు నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయ పడుతున్నారు. వర్షం ఎంతలా పడుతున్నా.. మన పనుల నిమిత్తం బయటకు వెళ్లక తప్పదు. చాలా మందికి వర్షంలో తడవాలని సరదాగా ఉంటుంది. అయితే వర్షంలో తడిస్తే జ్వరం, జలుబు, దగ్గు వస్తాయని..

Getting wet in Rain: వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా.. వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు..
Getting Wet In Rain
Follow us

|

Updated on: Jul 28, 2024 | 7:23 PM

ప్రస్తుతం వాన గ్యాప్ లేకుండా పడుతోంది. ఈ వర్షంకు ఇంట్లోంచి జనాలు బయటకు రావడం లేదు. పలు చోట్ల రోడ్ల పైకి నీరు వరదలా చేరుతుంది. పంటలు కూడా నీట మునిగాయి. ఇప్పుడే ఇలా ఉందంటే వచ్చే రెండు నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయ పడుతున్నారు. వర్షం ఎంతలా పడుతున్నా.. మన పనుల నిమిత్తం బయటకు వెళ్లక తప్పదు. చాలా మందికి వర్షంలో తడవాలని సరదాగా ఉంటుంది. అయితే వర్షంలో తడిస్తే జ్వరం, జలుబు, దగ్గు వస్తాయని అందరూ భయ పడిపోతూ ఉంటారు. కానీ వర్షంలో తడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, చాలా సమస్యలు నయం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి వర్షంలో తడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది:

వర్షంపు నీటిలో చాలా రకాల ఖనిజాలు ఉంటాయి. వర్షపు నీటిలో ఉండే ఖనిజాలు మనుషులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నీళ్లలో ఉండే ఆల్కలీన్ పీఎఫ్.. మన జుట్టును బలంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి వర్షంలో తడవడం వల్ల ఎలాంటి నష్టం లేదు.

చర్మం ఆరోగ్యం:

వర్షంలో తడవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. వర్షపు నీటిలో ఎన్నో రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోపై మురికిని, డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

స్ట్రెస్‌ని తగ్గిస్తుంది:

వర్షపు నీటిలో తడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గిపోతాయి. వర్షంలో తడవాలని చాలా మందికి సరదాగా ఉంటుంది. కాబట్టి వర్షం నీటిలో తడిస్తే చిన్న పిల్లలా సంతోష పడతారు. వర్షంలో స్నానం చేసినప్పుడు శరంలోని సెరోటెనిన్, ఎండార్పిన్లు అనే హార్మోన్లు రిలీజ్ అవతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి.. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.

హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి:

వర్షంలో స్నానం చేయడం వల్ల శరీరం, మనసు కూడా చాలా రిలాక్స్ అవుతాయి. కాబట్టి హార్మోనులను కూడా బ్యాలెన్స్ అవుతాయి. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా విటమిన్ బి12 కూడా చక్కగా అందుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఖచ్చితంగా షాక్ అవుతారు..
వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఖచ్చితంగా షాక్ అవుతారు..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఈ ఏడాది చివరి వరకు ఇలా..
ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఈ ఏడాది చివరి వరకు ఇలా..
భగవద్గీతలో చెప్పిందే ఫాలో అయ్యా ఒలింపిక్స్‌లో పతకం కొట్టా: మను
భగవద్గీతలో చెప్పిందే ఫాలో అయ్యా ఒలింపిక్స్‌లో పతకం కొట్టా: మను
విటమిన్‌ బి12 లోపిస్తే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ఖాయం
విటమిన్‌ బి12 లోపిస్తే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ఖాయం
లండన్‌లో సెలబ్రేషన్స్‌కు అంబానీ ఫ్యామిలీ రెడీ..?
లండన్‌లో సెలబ్రేషన్స్‌కు అంబానీ ఫ్యామిలీ రెడీ..?
33 బంతుల్లోనే మడతపెట్టించాడుగా.. ప్రత్యర్ధులకు వార్నింగ్ బెల్స్
33 బంతుల్లోనే మడతపెట్టించాడుగా.. ప్రత్యర్ధులకు వార్నింగ్ బెల్స్
ఆ రాశుల వారికి వ్యయ గ్రహ యోగం.. ఖర్చుల విషయంలో జాగ్రత్త..!
ఆ రాశుల వారికి వ్యయ గ్రహ యోగం.. ఖర్చుల విషయంలో జాగ్రత్త..!
NTPC పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
NTPC పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్చ్‌..ఆసియా కప్ ఫైనల్లో భారత్ బోల్తా.. చరిత్ర సృష్టించిన శ్రీలంక
ప్చ్‌..ఆసియా కప్ ఫైనల్లో భారత్ బోల్తా.. చరిత్ర సృష్టించిన శ్రీలంక
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!