చలి కాలం వచ్చేసింది.. వీరు జామ కాయ తిన్నారో కథ కంచికే ఇక!
చలికాలం ప్రారంభమైంది. వాతావరణ మార్పుల సమయంలో చాలా మంది వైరల్ వ్యాధులతో బాధపడుతుంటారు. అందుకే వాతావరణం మారినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో జామకాయలు, సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. దీంతో చాలా మంది వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ చలికాలంలో కొందరు జామకాయ అస్సలే తినకూడదంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
