AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాయామాలు లేకుండా వారాల్లోనే బరువు తగ్గాలా..? ఉదయాన్నే ఈ జ్యూస్‌ గ్లాస్‌ చాలు..

కొంతమంది బరువు తగ్గడానికి రకరకాల డైట్లను అనుసరిస్తుంటారు.. కఠినతరమైన డైట్లను అనుసరించినా కూడా బరువు తగ్గలేకపోతుంటారు. బరువు తగ్గడం అనేది నిజంగానే ఒక పెద్ద టాస్క్‌ అవుతుంది. కానీ, సింపుల్‌గా బరువు తగ్గడానికి కూడా కొన్ని రకాల మార్గాలు ఉన్నప్పటికీ వాటి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

వ్యాయామాలు లేకుండా వారాల్లోనే బరువు తగ్గాలా..? ఉదయాన్నే ఈ జ్యూస్‌ గ్లాస్‌ చాలు..
Mulberry Fruit Juice
Jyothi Gadda
|

Updated on: May 13, 2025 | 10:04 PM

Share

బరువు పెరగడం సులభమైనప్పటికీ తగ్గడం మాత్రం చాలా కష్టమండోయ్..అందుకే చాలామంది బరువు పెరిగినవారు తగ్గేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది బరువు తగ్గడానికి రకరకాల డైట్లను అనుసరిస్తుంటారు.. కఠినతరమైన డైట్లను అనుసరించినా కూడా బరువు తగ్గలేకపోతుంటారు. బరువు తగ్గడం అనేది నిజంగానే ఒక పెద్ద టాస్క్‌ అవుతుంది. కానీ, సింపుల్‌గా బరువు తగ్గడానికి కూడా కొన్ని రకాల మార్గాలు ఉన్నప్పటికీ వాటి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

సింపుల్‌గా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా తమ డైట్‌ కొన్ని ఆహారాలను చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ రోజువారి ఆహారంలో మల్బారితో తయారు చేసిన జ్యూస్‌ని చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మల్బారీ జ్యూస్‌లో ఆంథోసయానిన్స్, క్లోరోజెనిక్ ఆమ్లం, మైరిసెటిన్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు మల్బరీతో తయారు చేసిన జ్యూస్ తాగడం మంచిది.

ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గాలనుకునేవారు మల్బరీ జ్యూస్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవటం వల్ల ఉత్తమం అంటున్నారు నిపుణులు. మల్బరీ జ్యూస్‌ని తయారు చేసుకోవాలనుకునే వారు ముందుగా వాటిని బాగా శుభ్రం చేసుకుని పై కాడలను తుంచి తీసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని మల్బరీలను మిక్సీ పట్టుకోండి. తగినంత నీటిని వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకొని గాజు గ్లాసులోకి సర్వ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ని ఉదయాన్నే తాగితే పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..