AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dragon Fruit: పోషకాల పవర్‌ హౌస్ డ్రాగన్‌ ఫ్రూట్‌.. తింటే ఆ సమస్య పోయినట్లే..

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఫైబర్‌తో పాటు, ఇందులో ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరోటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మధుమేహం, క్యాన్సర్, డెంగ్యూ లేదా కడుపు సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

Dragon Fruit: పోషకాల పవర్‌ హౌస్  డ్రాగన్‌ ఫ్రూట్‌.. తింటే ఆ సమస్య పోయినట్లే..
Dragon Fruit
Jyothi Gadda
|

Updated on: May 13, 2025 | 9:45 PM

Share

డ్రాగన్‌ ఫ్రూట్‌ని పోషకాల పవర్‌ హౌస్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్‌ సి అధికంగా ఉండటం వల్ల.. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా.. బి1, బి2, బి3 విటమిన్లు కూడా ఈ పండులో ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఈ పండు ఇన్సులిన్ రెస్టిన్సెన్‌ను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఈ పండును రెగ్యులర్ గా తినాలని సూచిస్తున్నారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ రోజూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరగవుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు.. డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని దరి చేరకుండా చేస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఫైబర్‌తో పాటు, ఇందులో ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరోటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మధుమేహం, క్యాన్సర్, డెంగ్యూ లేదా కడుపు సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి