Miss World 2025: మిస్ వరల్డ్ అందగత్తెలకు చౌమహల్లా ప్యాలెస్ స్వాగతం.. ! ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే..
చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ అందగత్తెలు హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ పరిసరాల్లో తిరుగుతూ సందడి చేశారు. ఫోటోలు, సెల్ఫీలతో హాల్ చల్ చేస్తూ మైమరచి పోయారు. అనంతరం చౌమోహన్ల ప్యాలెస్ కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ కాంటేస్టర్లు. వారి కోసం అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన పోటీదారులు నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి చేశారు. చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ అందగత్తెలు హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ పరిసరాల్లో తిరుగుతూ సందడి చేశారు. ఫోటోలు, సెల్ఫీలతో హాల్ చల్ చేస్తూ మైమరచి పోయారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్ కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ కాంటేస్టర్లు. వారి కోసం అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. హిందుస్తానీ షహనాయ వైద్యాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు.. పాతబస్తీ సంస్కృతి, సాంప్రదాయాలు తెలిపే న్యత్య రీతులతో మహిళలు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Published on: May 13, 2025 08:13 PM
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

