Kiss Day 2022: గిన్నిస్ రికార్డ్‌ సాధించిన ‘ముద్దు’ ముచ్చట ఇదే.. ఎన్ని గంటలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Kiss Day 2022: ప్రపంచంలో ఎన్నో విచిత్రాల రికార్డులు నమోదయ్యాయి. ఇందులో పొడవైన ముద్దు ముచ్చట కూడా ఉంది. కిస్ డే ఆఫ్ వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఈ రికార్డు సృష్టించారు.

Kiss Day 2022: గిన్నిస్ రికార్డ్‌ సాధించిన 'ముద్దు' ముచ్చట ఇదే.. ఎన్ని గంటలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
Kiss Day 2022
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2022 | 11:15 AM

Kiss Day 2022: ప్రపంచంలో ఎన్నో విచిత్రాల రికార్డులు నమోదయ్యాయి. ఇందులో సుధీర్ఘ ముద్దు ముచ్చట కూడా ఉంది. కిస్ డే ఆఫ్ వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఈ రికార్డు సృష్టించారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట ఈ ముద్దుల రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత సుధీర్ఘ ముద్దు 2013ల ఫిబ్రవరి 12, 14 మధ్య నమోదైంది. ఈ జంట 58 గంటల 35 నిమిషాల 58 సెకన్ల పాటు ఒకరినొకరు ముద్దుపెట్టుకుని రికార్డు సృష్టించారు. థాయ్‌లాండ్‌లోని మ్యూజియం రెపల్స్ బిలీవ్ ఇట్ అండ్ నాట్ కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలో 9 జంటలు పాల్గొన్నాయి. ఈ పోటీలో 70 ఏళ్ల వృద్ధ దంపతులు కూడా పాల్గొన్నారు.

థాయ్‌లాండ్‌లోని పటాయాలో జరిగిన ఈ పోటీల్లో ఎక్కచాయ్ తిరనారత్, లక్ష్యా తిరనారత్ దంపతులు ఈ రికార్డు సృష్టించారు. పోటీలో గెలుపొందిన తర్వాత ఈ జంటకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్ అందించారు. అంతేకాకుండా నిర్వాహకులు ఇద్దరికీ నగదు బహుమతి, డైమండ్ రింగ్ అందజేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కాంటెస్ట్‌లో గెలిచిన జంట అంతకు ముందే ముద్దులో రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. 2011లో ఎక్కువ సమయం ముద్దులు పెట్టుకుని రికార్డు సృష్టించారు. ఇది 46 గంటల 24 నిమిషాల 9 సెకన్ల పాటు కొనసాగింది. ఆ సమయంలో ఈ జంట ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2011, 2013లో రెండు రికార్డులు సృష్టించిన తర్వాత ఈ జంట థాయ్‌లాండ్‌లో చాలా ఫేమస్‌ అయింది. సెలబ్రిటీల మాదిరిగానే వారి ఫోటో, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ జంట రికార్డ్‌ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు.

అతడు సెంచరీ చేసిన ప్రతిసారి భారత్‌ గెలిచేది.. ఆ మణికట్టు మాయాజాలం అద్భుతం..

IPL 2022: ఆ టీమిండియా ప్లేయర్ ధర పెరిగింది.. వేలంలోకి కొత్తగా మరో పదిమంది..?

IPL 2022: రంగంలోకి దిగుతున్న ధోని.. ఏ ఏ ఆటగాళ్లని కొనుగోలు చేస్తున్నాడంటే..?

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!