Cancer: ఇంకొంచెం చక్కెర అంటూ లాగించేస్తున్నారా.? ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త..

ఆరోగ్యంగా ఉండాలంటే దేనినైనా మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉప్పుతో పాటు చక్కెరను మితంగా తీసుకోవాలని చెబుతుంటారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. అలాగే షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, ఊబకాయం వస్తుందని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వస్తుందని కూడా చెబుతుంటారు..

Cancer:  ఇంకొంచెం చక్కెర అంటూ లాగించేస్తున్నారా.? ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త..
Sugar
Follow us

|

Updated on: Jul 29, 2024 | 8:50 AM

ఆరోగ్యంగా ఉండాలంటే దేనినైనా మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉప్పుతో పాటు చక్కెరను మితంగా తీసుకోవాలని చెబుతుంటారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. అలాగే షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, ఊబకాయం వస్తుందని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వస్తుందని కూడా చెబుతుంటారు. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. దీని వల్ల శరీరం అనేక వ్యాధులకు కారణమవుతుంది. నిజానికి చక్కెర అనేది ఒక రకమైన ప్రో-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్, ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. ఇది కాలక్రమేణ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబతుఉన్నారు. అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చక్కెరలో రసాయనాలు, హానికరమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచుతాయి. ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో ట్యూమర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.

ముఖ్యంగా షుగర్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇందులో ఉండే ఫ్రక్టోజ్ శరీరం లోపల గ్లూకోజ్‌గా మారుతుంది. ఫ్రక్టోజ్ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలో ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీని వల్ల క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చక్కెర శరీరంలో జీర్ణమైనప్పుడు, పైరువిక్ ఆమ్లం శక్తితో పాటు విడుదలవుతుంది, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమవుతుంది.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తులలో పొలుసుల కణాలను పెంచుతుంది, కణితులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో పాటు, DNA కి తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకొంచెం చక్కెర అంటూ లాగించేస్తున్నారా.? ప్రాణానికే ప్రమాదం
ఇంకొంచెం చక్కెర అంటూ లాగించేస్తున్నారా.? ప్రాణానికే ప్రమాదం
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందా? హరీశ్ శంకర్ సమాధానమిదే
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందా? హరీశ్ శంకర్ సమాధానమిదే
ఆర్ధిక ఇబ్బందులా శ్రావణ మాసంలో ఇలాంటి పరిహారాలు చేసి చూడండి..
ఆర్ధిక ఇబ్బందులా శ్రావణ మాసంలో ఇలాంటి పరిహారాలు చేసి చూడండి..
22 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పతకం.. అందంలోనే కాదు, సంపాదనలోనూ..
22 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పతకం.. అందంలోనే కాదు, సంపాదనలోనూ..
తిరుమలలో శ్రావణ శోభ.. ఆగష్టు నెలలో జరగనున్న విశేష ఉత్సవాలు
తిరుమలలో శ్రావణ శోభ.. ఆగష్టు నెలలో జరగనున్న విశేష ఉత్సవాలు
తల్లిగా మారడానికి సరైన సమయం ఏంటి.. ఆలస్యమైతే ఏమవుతుంది.?
తల్లిగా మారడానికి సరైన సమయం ఏంటి.. ఆలస్యమైతే ఏమవుతుంది.?
కునుకేశారో దెయ్యానికి దొరికిపోతారు!సీన్ సీన్‌కు షాకింగ్ ట్విస్ట్
కునుకేశారో దెయ్యానికి దొరికిపోతారు!సీన్ సీన్‌కు షాకింగ్ ట్విస్ట్
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్‌.. రూ. 4 లక్షలు అందించనున్న ప్రభుత్వం
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్‌.. రూ. 4 లక్షలు అందించనున్న ప్రభుత్వం
Paris Olympics 2024: షూటింగ్‌లో మరో 2 పతకాలు వచ్చే ఛాన్స్..
Paris Olympics 2024: షూటింగ్‌లో మరో 2 పతకాలు వచ్చే ఛాన్స్..
అమెరికాలో ఉద్యోగం, డిసెంబర్‌లో వివాహం.. అంతలోనే అంతులేని విషాదం
అమెరికాలో ఉద్యోగం, డిసెంబర్‌లో వివాహం.. అంతలోనే అంతులేని విషాదం
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ