AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Milk Rice: కొబ్బరి పాల అన్నం.. ఆరోగ్యంతో పాటు రుచి కూడా..

పచ్చి కొబ్బరి అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరితో ఏం తయారు చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చి కొబ్బరి నుంచి తీసే పాలు కూడా ఎంతో రుచి. అంతే కాకుండా ఆరోగ్యం కూడా. ఈ పచ్చి కొబ్బరి పాలతో కూడా ఎన్నో వంటలు తయారు చేస్తూ ఉంటారు. కొబ్బరి పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు..

Coconut Milk Rice: కొబ్బరి పాల అన్నం.. ఆరోగ్యంతో పాటు రుచి కూడా..
Coconut Milk Rice
Chinni Enni
| Edited By: |

Updated on: Jul 30, 2024 | 6:52 PM

Share

పచ్చి కొబ్బరి అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరితో ఏం తయారు చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చి కొబ్బరి నుంచి తీసే పాలు కూడా ఎంతో రుచి. అంతే కాకుండా ఆరోగ్యం కూడా. ఈ పచ్చి కొబ్బరి పాలతో కూడా ఎన్నో వంటలు తయారు చేస్తూ ఉంటారు. కొబ్బరి పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని నొప్పులు, వాపులు, వెయిట్ లాస్, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయ పడుతుంది. కొబ్బరి పాలతో తయారు చేసే వంటల్లో కొబ్బరి పాల రైస్ కూడా ఒకటి. ఈ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది. అదే విధంగా ఫాస్ట్‌గా, తయారు చేసుకోవచ్చు. మరి కొబ్బరి పాలతో రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి పాల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

కొబ్బరి పాలు, అన్నం, పచ్చి మిర్చి, పులావ్ దినుసులు, జీడిపప్పు, ఉప్పు, ఆయిల్ లేదా నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్.

కొబ్బరి పాల రైస్ తయారీ విధానం:

ముందుగా కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కుక్కర్‌ కానీ బిర్యానీ గిన్నె కానీ తీసుకోవచ్చు. కుక్కర్‌లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇది వేడెక్కా పులావ్ దినుసులు, పచ్చి మిర్చి, జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు వేసి మరిగించుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేయండి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసి రుచి చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

కొబ్బరి పాలు సరిపోకపోతే నీళ్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి.. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి తగ్గాక కుక్కర్ మూత తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్‌ని వేటితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

Follow Us
Airtelలో 365 రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్‌ ఇన్ని ఉన్నాయా?
Airtelలో 365 రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్‌ ఇన్ని ఉన్నాయా?
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం