స్పీడ్‌గా బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా..? అయితే, ఈ ఆకులను నమిలి తినండి..
శరీర బరువును తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గంటల తరబడి వ్యాయామాలు చేస్తారు. ప్రతిరోజు వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గినప్పటికీ, మళ్లీ సింపుల్‌గా బరువు పెరిగిపోతున్నారు. అయితే, స్పీడ్‌గా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు జామ ఆకులను తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బరువు పెరగడం వల్ల కొంతమందిలో కొలెస్ట్రాల్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇది తీవ్ర గుండె సమస్యలకు దారితీస్తుంది. దీంతో శరీర బరువును తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గంటల తరబడి వ్యాయామాలు చేస్తారు. ప్రతిరోజు వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గినప్పటికీ, మళ్లీ సింపుల్‌గా బరువు పెరిగిపోతున్నారు. అయితే, స్పీడ్‌గా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు జామ ఆకులను తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకుల్లో ఉండే వివిధ రకాల పోషకాలు మొటబాలిజంను మెరుగుపరిచి.. జీవన సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా జామ ఆకులను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి. దీనివల్ల గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. కొంతమందిలో జామాకులు తినడం వల్ల నొప్పుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. స్పీడ్‌గా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రెండు పూటలు మూడు ఆకులు చొప్పున జామాకులను తినాల్సి ఉంటుంది.
ప్రతిరోజూ కొన్ని జామ ఆకులతో టీ తయారు చేసుకుని కూడా వాడొచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం జామ ఆకులను నీటిలో మరిగించి టీని తయారుచేసి తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే, జామ ఆకులను పేస్ట్ చేసి చర్మానికి రాసుకోవడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేస్తుంది. తరచూ జామ ఆకులను నమిలి తినటం వల్ల నోటి పరిశుభ్రతకు కూడా మేలు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








