AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలరోజుల పాటూ కీరదోస తింటే శరీరంలో కనిపించే మార్పులు ఊహించలేరు..! అవేంటంటే..

యాంటీఆక్సిడెంట్ రక్షణ పెరుగుతుంది. బీటా కేరోటిన్ వల్ల క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందుతారు. బాడీలో విష వ్యర్థాలు బయటకుపోతాయి. రక్తంలో షుగర్ కంట్రోల్ చేస్తుంది. తక్కువ GI, ఫైబర్ వల్ల డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది. కీర దోస రుచిగా ఉండదు. కానీ తింటే మంచిదే. తప్పనిసరిగా డాక్టర్ సలహా పాటిస్తూ.. రోజూ ఎంత మోతాదు తినాలో తప్పక తెలుసుకోండి.

నెలరోజుల పాటూ కీరదోస తింటే శరీరంలో కనిపించే మార్పులు ఊహించలేరు..! అవేంటంటే..
Cucumber
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2025 | 6:43 AM

Share

తొక్క తీసేసిన కీరదోసకాయ ముక్కలను రోజూ 100 గ్రాముల చొప్పున.. నెలపాటూ తింటే మీ శరీరంలో వచ్చే మార్పులు అద్భుతం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీరదోసలో విటమిన్ A ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి దృష్టి మెరుగవుతుంది. కళ్ళ సమస్యలు చాలావరకు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కీరదోసలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొంది, తరచూ వచ్చే జలుబు వంటివి తగ్గుతాయి.

చర్మం మెరుగుపడుతుంది. కీరదోసలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E వల్ల మీ చర్మం మెరుగవుతుంది. మీరు యంగ్ లుక్‌లోకి వచ్చేస్తారు. ముసలితనం ఛాయలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది: ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి, పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. కడుపుకి సంబంధించిన చాలా సమస్యలు పోతాయి. బరువు నియంత్రణకు సహాయపడుతుంది: తక్కువ కేలరీలు, ఫైబర్ వల్ల ఆకలి తగ్గి, బరువు తగ్గగలరు. 100 గ్రాముల కీరదోస ముక్కల్లో 26 కేలరీలు ఉంటాయి.

రక్తపోటును తగ్గిస్తుంది. పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వల్ల రక్తపోటు (బీపీ) స్థిరంగా ఉంటుంది. హైబీపీ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మంట తగ్గుతుంది. యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో మంటలు, నొప్పి, సలుపు వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండె సంబంధిత సమస్యలు బాగా తగ్గిపోతాయి.

ఇవి కూడా చదవండి

యాంటీఆక్సిడెంట్ రక్షణ పెరుగుతుంది. బీటా కేరోటిన్ వల్ల క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందుతారు. బాడీలో విష వ్యర్థాలు బయటకుపోతాయి. రక్తంలో షుగర్ కంట్రోల్ చేస్తుంది. తక్కువ GI, ఫైబర్ వల్ల డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది. కీర దోస రుచిగా ఉండదు. కానీ తింటే మంచిదే. తప్పనిసరిగా డాక్టర్ సలహా పాటిస్తూ.. రోజూ ఎంత మోతాదు తినాలో తప్పక తెలుసుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..