Aloe Vera Juice: కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. రోజూ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

కలబందలో విటమిన్ ఏ , సీ, ఇ , బి కాంప్లెక్స్ , కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కలబంద రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఈ రోజు అలోవెరా జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

Aloe Vera Juice: కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. రోజూ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Aloe Vera JuiceImage Credit source: pexels
Follow us

|

Updated on: Apr 26, 2024 | 5:26 PM

ఇంట్లో ఉండే ఈ కలబందను చర్మం , జుట్టు  అందాన్నికాపాడుకోవడానికి మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తారు. కలబందను ఎప్పటి నుంచో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ కలబందలో విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ , సీ, ఇ , బి కాంప్లెక్స్ , కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కలబంద రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఈ రోజు అలోవెరా జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. ఈ జ్యూస్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది: అలోవెరా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
  2. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహాయం: ఈ కలబందలోని ఎంజైమ్‌లు, ఫైబర్‌లు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
  3. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది: కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చర్మం గ్లో పెరగడమే కాదు జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది.
  4. దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు , దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా జ్యూస్ రసం తాగడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. శరీరం నుంచి విషపూరిత మూలకాలను తొలగిస్తుంది: జంక్ ఫుడ్‌తో సహా ఇతర ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఈ విషపూరిత మూలకాలను అలోవెరా జ్యూస్ తొలగిస్తుంది.  శరీరం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
  7. గుండె ఆరోగ్యానికి ఎఫెక్టివ్: ఈ కలబంద జ్యూస్‌ని రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  8. మంటను తగ్గిస్తుంది: కలబంద రసం మంటను తగ్గిస్తుంది. పేగు వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ