ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే చాలు.. మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు దూరం..! క్యాన్సర్‌ సహా మరెన్నో..

చర్మం ముడతలు, మొటిమలు, చర్మ వ్యాధులను నివారించడానికి జామ ఆకుల రసం లేదా పేస్ట్‌ను వాడవచ్చు. జామ ఆకులలో యాంటీ డ్యాండ్రఫ్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టుకు మెరిశ్ణ రావడానికి జామ ఆకుల రసంతో తలకు మసాజ్ చేయవచ్చు.

ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే చాలు.. మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు దూరం..! క్యాన్సర్‌ సహా మరెన్నో..
జామ ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. జామ ఆకులలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి శరీరానికి సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. జామ ఆకుల టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. జామ ఆకుల టీ తాగితే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అంతే కాదు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను దూరం చేస్తుంది.
Follow us

|

Updated on: Jul 08, 2024 | 6:50 PM

జామ కాయలు, పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. కానీ జామ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జామ ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామ ఆకులు సహజ ఔషధంగా పనిచేస్తాయి. దీని వల్ల శరీరం ఎలాంటి హాని లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు సమస్యలతో బాధపడేవారు జామ ఆకులను తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాదు,ఈ ఆకుల్లో అనేక రసాయనాలు ఉంటాయి. వివిధ వ్యాధుల చికిత్సలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

క్యాన్సర్ నివారణ: జామ ఆకులు క్యాన్సర్‌కు దారితీసే కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్‌ కారక కణాల ఉత్పరివర్తనాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.

మధుమేహం చికిత్సకు మంచి ఔషధం: జామ ఆకుల్లో చాలా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. శరీరంలోని షుగర్‌ని తగ్గిస్తుంది.. అంతే కాదు ఖాళీ కడుపుతో జామ ఆకులను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వును కరిగించడంలోనూ జామాకు రసం అద్భుతంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

డయేరియాలో కూడా ఉపయోగపడుతుంది: జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ మొదలైన కడుపు సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం జామ ఆకులను నమలండి.

గుండె ఆరోగ్యానికి మంచిది: జామ ఆకుల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

బరువు నియంత్రణ కోసం: జామ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇది పరోక్షంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

జుట్టు, చర్మం ఆరోగ్యానికి మంచిది: జామ ఆకులలో యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. చర్మం ముడతలు, మొటిమలు, చర్మ వ్యాధులను నివారించడానికి జామ ఆకుల రసం లేదా పేస్ట్‌ను వాడవచ్చు. జామ ఆకులలో యాంటీ డ్యాండ్రఫ్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టుకు మెరిశ్ణ రావడానికి జామ ఆకుల రసంతో తలకు మసాజ్ చేయవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!