పెళ్లికి టైమ్ దగ్గర పడుతుండటంతో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకున్నారు చైతూ, శోభిత. తండేల్ షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది.. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మరోవైపు శోభిత సైతం తన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ జంటను చూసి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.