రూ.25 వేల లోపు ViVo Y300 Plus – OnePlus Nord CE 4 స్మార్ట్‌ ఫోన్లు.. ఇందులో ఏది బెస్ట్‌!

Vivo Y300 Plus, OnePlus Nord CE 4 రెండూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బలమైన పోటీదారులుగా ఉన్నాయి. కానీ కీలకమైన తేడాలు ఉన్నాయి. OnePlus Nord CE 4 మరింత శక్తివంతమైన ప్రాసెసర్, వేగవంతమైన ఛార్జింగ్, ఉన్నతమైన కెమెరా సిస్టమ్, మరింత అధునాతన సాఫ్ట్‌వేర్‌ కలిగి ఉంది. Vivo Y300 Plus ఇప్పటికీ సామర్థ్యం..

రూ.25 వేల లోపు ViVo Y300 Plus - OnePlus Nord CE 4 స్మార్ట్‌ ఫోన్లు.. ఇందులో ఏది బెస్ట్‌!
Follow us

|

Updated on: Oct 22, 2024 | 5:28 PM

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల పోటీ ప్రపంచం నెలకొంది. ఒకరికిమించి ఒకరు అన్నట్లు వివిధ కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. బ్రాండ్‌లు వినియోగదారుల దృష్టిలో ఉంచుకుని నిరంతరం పోటీ పడుతున్నాయి. వివో వై300 ప్లస్, వన్‌ప్లస్ నోర్డ్ CE 4. రెండు ఫోన్‌లు రూ. 25,000లోపు లభిస్తాయి. ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఫోన్‌లలో స్టోరేజీ, ర్యామ్‌, కెమెరా, బ్యాటరీని హైలెట్‌ చేస్తున్నాయి మొబైల్‌ కంపెనీలు.

ViVo Y300 Plus ఫీచర్స్‌:

దీని ధర రూ.23,999 ఉంది. రూ.1000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. 6.78-inch FHD+ AMOLED, 1080×2400 pixels, 120Hz, Water drop notch ఉంది. అలాగే Qualcomm Snapdragon 695, Octa-coreతో వస్తుంది. ఈ మొబైల్‌లో 8 ర్యామ్‌+128 స్టోరేజీతో వస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే 50MP మెయిన్‌ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉంది. ఇక ఫ్రంట్‌ కెమెరా 32MP. బ్యాటరీ 5000mAhతో 44 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మద్దతు ఉంది. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 14 Funtouch OSతో వస్తుంది. డ్యూయల్ సిమ్‌ ఉంటుంది.

OnePlus Nord CE 4 ఫీచర్స్‌:

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.24,000 (8GB+128), రూ.26,999 (8GB+256) ఉంది. మొబైల్‌ 6.7-inch Fluid AMOLED, 2412×1080 pixels, 120Hz, Aqua Touch వస్తుంది. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే Qualcomm Snapdragon 7 Gen 3, Octa-core. కెమెరా 50MP Sony LYT-600, (OIS), 8MP అల్ట్రావైడ్‌ కెమెరా ఉంది. ఇక ఫ్రంట్‌ కెమెరా 16MP ఉంది. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 5500 mAh 100 వాట్ల Supervooc ఛార్జర్‌ను అందించింది. ఈ ఫోన్‌ కేవలం 29 నిమిషాల్లోనే 1-100 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుంది. ఇక ఆపరేటింగ్‌ సిస్టమ్‌ OxygenOS 14పై రన్‌ అవుతుంది. డ్యూయల్‌ సిమ్‌. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇటీవల వన్‌ప్లస్ ఫోన్‌లలో గ్రీన్‌లైన్‌ సమస్య వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ సాఫ్ట్‌వేర్‌ సమస్య పెద్ద దుమారం రేపింది. దీంతో కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ ఫోన్‌తో పాటు అన్ని ఫోన్‌ల డిస్‌ప్లేపై లైఫ్‌ టైమ్‌ వారంటీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఫోన్‌లే కాకుండా ఇది వరకు తీసుకున్న మొబైళ్లలో గ్రీన్‌ లైన్‌ గానీ, ఇతర డిస్‌ప్లే సమస్యలుంటే సర్వీస్‌ సెంటర్‌లో ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా ఉచితంగానే అందిస్తున్నట్లు తెలిపింది.

Vivo Y300 Plus, OnePlus Nord CE 4 రెండూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బలమైన పోటీదారులుగా ఉన్నాయి. కానీ కీలకమైన తేడాలు ఉన్నాయి. OnePlus Nord CE 4 మరింత శక్తివంతమైన ప్రాసెసర్, వేగవంతమైన ఛార్జింగ్, ఉన్నతమైన కెమెరా సిస్టమ్, మరింత అధునాతన సాఫ్ట్‌వేర్‌ కలిగి ఉంది. Vivo Y300 Plus ఇప్పటికీ సామర్థ్యం గల డివైజ్‌గా ఉన్నప్పటికీ, కొంచెం తక్కువ ధరతో పోటీ ఇస్తోంది. చివరగా చెప్పాలంటే మీ బడ్జెట్‌, మీ మొబైల్‌ను వాడే తీరును బట్టి ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో