మధుమేహాన్ని శాశ్వతంగా దూరం చేసే హోమ్ రెమెడీ

19 October 2024

TV9 Telugu

TV9 Telugu

మధుమేహం దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఎంతకాలంగా మధుమేహంతో బాధపడుతుంటే అంత ఎక్కువగా సమస్యల ముప్పు పెరుగుతూ వస్తుంటుంది

TV9 Telugu

గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం కీలకం. క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం, వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, బరువును అదుపులో ఉంచుకోవటం ద్వారా వీటి బారినపడకుండా కాపాడుకోవచ్చు

TV9 Telugu

డయాబెటిస్ నియంత్రణకు క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం తప్పనిసరి. అయితే కొన్ని హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు

TV9 Telugu

రోజూ మజ్జిగ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది ఒక రకమైన ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

మజ్జిగలో 1 టేబుల్ స్పూన్ చియా గింజలను జోడించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను రెండు రెట్లు వేగంగా సాధారణీకరించవచ్చట

TV9 Telugu

చియా విత్తనాలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. తద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి

TV9 Telugu

చియా గింజల వినియోగం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు, దంతాలు  దృఢంగా ఉంటాయి

TV9 Telugu

వీటిలోనూ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం మెండు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం చాలా ఎక్కువ. ఈ విత్తనాలు హార్మోన్ల పనితీరును సమతౌల్యం చేసి రక్తపోటును కూడా నియంత్రిస్తాయి