Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి వారు హీరోలు గా కూడా సినిమాలు చేశారు. అలాగే వేణు, ధనరాజ్ దర్శకులుగా మారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వేణు బలగం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. కాగా ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే రాకింగ్ రాకేష్.

Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!
Kcr Movie Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 22, 2024 | 5:14 PM

జబర్దస్త్ టీవీ షో ద్వారా చాలా మంది పరిచయం అయ్యారు. ఈ కామెడీ షో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇందులో తమ పంచ్ లతో కామెడీ పండించిన వారు చాలా మంది సినిమాల్లో అవకాశాలు  అందుకున్నారు. కొంతమంది కమెడియన్స్ గా పలు సినిమాల్లో నటించారు. అలాగే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి వారు హీరోలు గా కూడా సినిమాలు చేశారు. అలాగే వేణు, ధనరాజ్ దర్శకులుగా మారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వేణు బలగం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. కాగా ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే రాకింగ్ రాకేష్. ఈ జబర్దస్త్ కమెడియన్ పలు సినిమాల్లోనూ కమెడియన్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు రాకేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఇది కూడా చదవండి : Devara : ఇదెక్కడి మాస్ రా మావ.! దేవరలో నటించిన ఈమె బయట దుమ్మురేపుతోందిగా..!

రాకింగ్ రాకేష్ హీరోగా కేసీఆర్ అనే సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాకింగ్ రాకేష్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమె ఓ ప్రముఖ టాలీవుడ్ నటి కూతురు. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

ఆమె మరెవరో కాదు సత్య కృష్ణన్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో సత్యకృష్ణన్ కు మంది గుర్తింపు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది సత్యకృష్ణన్. ముఖ్యంగా ఆమె బేస్ వాయిస్ ప్రేక్షకులను ఆకట్టుకునేది. ఇక ఇప్పుడు ఆమె కూతురు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఆమె పేరు అనన్య కృష్ణన్. కాగా అనన్య కృష్ణన్ గతంలోనూ సినిమాల్లో నటించింది కానీ హీరోయిన్ గా చేయలేదు. గ్యాంగ్ స్టర్ గంగరాజు` , `ఊ అంటావా మావ ఊహు అంటావా మావ అనే సినిమాల్లో కనిపించింది అనన్య. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అనన్యకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..

సత్య కృష్ణన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ