Health Tips: కీళ్ల నొప్పులా..? 5 పూపాయలు ఖర్చు పెడితే చాలు.. ఇలా చెస్తే దగ్గు, జలుబు కూడా ఖతమ్..!

సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సరైన రీతిలో ఉపయోగిస్తే ఏ సమస్యా కూడా శరీరానికి చేరదు. అందుకే పూర్వీకుల కాలంలో నుంచి కూడా ఇవి మన ఆహారంలో తప్పనిసరిగా ఉంటున్నాయి. ఇక సుగంధ ద్రవ్యాలలో అల్లం కూడా..

Health Tips: కీళ్ల నొప్పులా..? 5 పూపాయలు ఖర్చు పెడితే చాలు.. ఇలా చెస్తే దగ్గు, జలుబు కూడా ఖతమ్..!
Ginger For Stuffy Nose And Joint Pains
Follow us

|

Updated on: Apr 12, 2023 | 6:03 AM

Health Tips: సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సరైన రీతిలో ఉపయోగిస్తే ఏ సమస్యా కూడా శరీరానికి చేరదు. అందుకే పూర్వీకుల కాలంలో నుంచి కూడా ఇవి మన ఆహారంలో తప్పనిసరిగా ఉంటున్నాయి. ఇక సుగంధ ద్రవ్యాలలో అల్లం కూడా ప్రధానమైనది. దీనితో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ కారణంగానే అల్లం ఆయుర్వేద ఔషధాలలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్ల శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి, ఆరోగ్య సమస్యలను నిరోధించేలా చేస్తుంది. వంట రుచిని రెట్టింపు చేసే అల్లంతో మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు

ముక్కు దిబ్బడ: చాలా మంది వ్యక్తులు కాలంలో సంబంధం లేకుండా దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు మీరు అర టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం వేసి పడుకునే ముందు తాగితే చాలు. మీరు ఈ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

గుండె ఆరోగ్యం: రోజువారీ ఆహారంలో భాగంగా అల్లం ఉండడానికి మరో కారణం కూడా ఉంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించే శక్తి అల్లంలో ఉంది. తద్వారా ఇది గుండెకు కూడా మేలు చేస్తుంది. ఇందుకోసం మీరు అల్లం టీ, అల్లం పచ్చడి, అల్లం రసం రూపంలో దీన్ని తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కీళ్ల నొప్పులు: అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిక్ లక్షణాలను నియంత్రించడానికి ఇది ఉపయోగకరం. క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పి, వాపు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు