Skincare: ఎండల నుంచి స్కిన్‌ని కాపాడే చిట్కాలివే.. పాటించారంటే, చర్మ సమస్యలకు కూడా చెక్..

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండుతున్నాయి. మే నెల కూడా రాకుండానే వేసవిని తలపించే ఈ ఎండలు చర్మ సమస్యలకు కారణం కాగలవు. ఇంకా ఎండల కారణంగా పెరిగే ఉష్టోగ్రతలతో చర్మంపై నల్లని మచ్చలు, దురద, పొడిబారిన చర్మం, టాన్ వంటివి రావడం శరామాములే. అందుకే మిగిలిన..

Skincare: ఎండల నుంచి స్కిన్‌ని కాపాడే చిట్కాలివే.. పాటించారంటే, చర్మ సమస్యలకు కూడా చెక్..
Skincare Tips For Summer
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 12, 2023 | 5:45 AM

Skincare: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండుతున్నాయి. మే నెల కూడా రాకుండానే వేసవిని తలపించే ఈ ఎండలు చర్మ సమస్యలకు కారణం కాగలవు. ఇంకా ఎండల కారణంగా పెరిగే ఉష్టోగ్రతలతో చర్మంపై నల్లని మచ్చలు, దురద, పొడిబారిన చర్మం, టాన్ వంటివి రావడం శరామాములే. అందుకే మిగిలిన కాలంలో కంటే ఎండలు ఎక్కువ ఉన్న కాలంలో చర్మ సంరక్షణ గురించి మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ క్రమంలోనే వేసవికాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం తీసుకోవాలసిన కొన్ని రకాల చిట్కాలను, సలహాలను సూచించారు. మరి ఎండాకాలంలో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో.. ఇంట్లోనే ఎలా ట్రీట్‌మెంట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో చర్మ సంరక్షణ చిట్కాలు

  1. వేసవిలో మేకప్ తక్కువగా వేసుకడం మంచిది. ఒకవేళ ఫౌండేషన్ వేసుకున్నట్లయితే ఎస్‌పీఎఫ్ ఉన్న టింటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించడం శ్రేయస్కరం.
  2. వేసవి కోసం మీరు అనుసరిస్తున్న డైట్‌ ప్లాన్‌లో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఈ సీజన్‌‌లో లభిచే పండ్లను తినడం చర్మానికి ఎంతో మేలు.
  3. తినే ఆహారంలో, వాడుకునే మాయిశ్చరైజర్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండేలా చూసుకోండి.
  4. ముఖ్యంగా ఈ వేసవిలో చర్మ సంరక్సణ కోసం తగినంత నీరు తాగండి. మీరు బయటకి వెళ్ళవలసి వస్తే మీతో పాటూ ఒక వాటర్ బాటిల్ నిండుగా నీరు తీసుకుని వెళ్ళడం మర్చిపోకండి.
  5. ఎండాకాలంలో చల్లని నీటితోనే స్నానం చేయండి. ఇంకా బయటకి వెళ్ళే సమయంలో సన్ గ్లాసెస్‌ని తప్పనిసరిగా పెట్టుకోండి.
  6. హెవీ మాయిశ్చరైజర్స్ బదులు లైట్ మాయిశ్చరైజర్స్ తీసుకోండి. మీ స్కిన్ ఎక్కువ ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే, దానికి తగినట్లుగా మీ ఫేస్ వాష్ క్రీమ్ ఉండాలి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!