Drumstick Side Effects: మునక్కాయలు మంచిదని, అతిగా తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

మునగకాయలు ఎక్కువగా తినటం కొంతమందికి పడకపోవచ్చు. ఎందుకంటే దీనిలోని కొన్ని రసాయనాలు కొంతమందిలో అలెర్జీని కలిగిస్తాయి. మునగకాయలు అతిగా తినటం వల్ల అలెర్జీకి కారణమవుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది మరింత హానికరం అంటున్నారు నిపుణులు.

Drumstick Side Effects: మునక్కాయలు మంచిదని, అతిగా తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
ప్రొటీన్లు, విటమిన్లు వంటి ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉండే మునగ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మూడు పదులు దాటిన మహిళల్లో ఎముక సాంద్రతకు, ఎదిగే పిల్లల్లో ఎముకల బలానికి మునగ ఎంతో తోడ్పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో మునగాకు, మునక్కాయలను చేర్చుకుంటే శరీరానికి కావలసినంత క్యాల్షియం అందుంతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 10, 2024 | 10:51 AM

అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మధుమేహం ఇప్పుడు చాలా సాధారణ వ్యాధిగా మారింది. మునగ ఆ విషయంలో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. కానీ, మధుమేహ వ్యాధిగ్రస్తులు మునగకాయ తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి..ఎందుకంటే.. ఇది శరీరంలోని చక్కెర పరిమాణాన్ని బాగా తగ్గిస్తుంది. ఇది హైపోక్సేమియాకు కూడా కారణమవుతుంది. చక్కెరను నియంత్రించడానికి, మీ ఆహారంలో ఎక్కువ మునగకాయను తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు.

మునగలో ఉండే అధిక ఫైబర్ ప్రమాదకరం అవుతుంది. శరీరానికి ఫైబర్ అవసరం అయినప్పటికీ అతిగా తినడం ప్రమాదకరం. ఎక్కువ మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల అతిసారం, మలబద్ధకం, పేగు సమస్యలు, అపానవాయువు వంటి సమస్యలు తలెత్తుత్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగకాయలు ఎక్కువగా తినటం కొంతమందికి పడకపోవచ్చు. ఎందుకంటే దీనిలోని కొన్ని రసాయనాలు కొంతమందిలో అలెర్జీని కలిగిస్తాయి. మునగకాయలు అతిగా తినటం వల్ల అలెర్జీకి కారణమవుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది మరింత హానికరం అంటున్నారు నిపుణులు.

అలాగే, గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నప్పటికీ మునగ వంటకాలు కొన్నిసార్లు గర్భిణీల్లో అలెర్జీలకు దారి తీస్తాయి. ఇది పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే అతిగా తింటే అమృతం కూడా విషమవుతుంది..అనే నానుడి ప్రకారం మునగకాయలు, ఆకులు వంటి వంటకాలను మితంగా తినాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!