ఆహారం కలర్‌ఫుల్‌గా కనిపించడానికి కారం పొడిని ఎక్కువగా వాడుతున్నారా..? శరీరానికి ఏమి జరుగుతుందో తెలుసుకోండి..

కానీ మితంగా తీసుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది కాశ్మీరీ ఎర్ర మిరపకాయలను వంటలో ఉపయోగిస్తారు. ఇది సాధారణ మిరపకాయ కంటే తక్కువ స్పైసీని కలిగి ఉంటుంది. దాంతో మీ వంట కూడా తక్కువ కారంగా ఉంటుంది. కాబట్టి కారం తక్కువగా తినాలనుకునే వారు తమ ఆహారంలో ఎరుపు రంగు ఎక్కువగా ఉండాలని కోరుకునే వారు, కాశ్మీరీ మిరప పొడిని ఎక్కువగా ఇష్టపడతారు.

ఆహారం కలర్‌ఫుల్‌గా కనిపించడానికి కారం పొడిని ఎక్కువగా వాడుతున్నారా..? శరీరానికి ఏమి జరుగుతుందో తెలుసుకోండి..
Mirchi Cultivation
Follow us

|

Updated on: Feb 09, 2024 | 1:14 PM

ఉప్పు లేని ఆహారం రుచిగా లేనట్లే, కారం లేని వంట కూడా రుచించదు. అందుకే మనం ప్రతి వంటకంలో కారం తప్పనిసరిగా వాడుతుంటాం. ఇందుకోసం ఎక్కువగా మిరపకాయలనే ఉపయోగిస్తాం.. భారతీయ వంటకాల్లో ఎండు మిరపకాయలు ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి ఎండు మిరపకాయలను అన్ని ఇళ్లలో కారం పొడి తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇందులో రెండు రకాల ఎండు మిరపకాయలను వాడుతుంటారు. అయితే పోషకాహార నిపుణులులో ఎలాంటి కారం వాడితే ఆరోగ్యకరమో చెబుతున్నారు.

ఎండు మిరపకాయలను సాధారణంగా మెత్తగా పొడి చేసి ఆహారంలో కలుపుతారు. అలాంటి ఎండు మిరపకాయలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఎండు మిరపకాయలు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం మొదలైన ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. ఎండు మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ సమ్మేళనం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇంట్లో తయారుచేసిన ఈ పొడిని వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఎండు కారం పొడిని దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల శరీరానికి అనేక రకాల హాని కలుగుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఎక్కువగా హెచ్చరిస్తున్నారు.

ఎండు మిరప పొడిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యకరం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ మితంగా తీసుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది కాశ్మీరీ ఎర్ర మిరపకాయలను వంటలో ఉపయోగిస్తారు. ఇది సాధారణ మిరపకాయ కంటే తక్కువ స్పైసీని కలిగి ఉంటుంది. దాంతో మీ వంట కూడా తక్కువ కారంగా ఉంటుంది. కాబట్టి కారం తక్కువగా తినాలనుకునే వారు తమ ఆహారంలో ఎరుపు రంగు ఎక్కువగా ఉండాలని కోరుకునే వారు, కాశ్మీరీ మిరప పొడిని ఎక్కువగా ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు..
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు..
టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
మష్రూమ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎందులోకైనా అదిరిపోతుంది!
మష్రూమ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎందులోకైనా అదిరిపోతుంది!
టేస్టీ పెప్పర్ రైస్.. ఈ సీజన్‌కి బెస్ట్ రెసిపీ ఇదే!
టేస్టీ పెప్పర్ రైస్.. ఈ సీజన్‌కి బెస్ట్ రెసిపీ ఇదే!
సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..
సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..
కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్‌ అలజడితో హెచ్చరికలు
కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్‌ అలజడితో హెచ్చరికలు
జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్
జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్
హీరోయిన్లకు చెబుతున్నదొకటి... కెప్టెన్లు చేస్తున్నది ఇంకోటి
హీరోయిన్లకు చెబుతున్నదొకటి... కెప్టెన్లు చేస్తున్నది ఇంకోటి
టేస్టీ చిల్లీ పన్నీర్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
టేస్టీ చిల్లీ పన్నీర్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
వెరైటీగా సొరకాయ మంచూరియా.. టేస్ట్‌లో తగ్గేదెలా..
వెరైటీగా సొరకాయ మంచూరియా.. టేస్ట్‌లో తగ్గేదెలా..