రెస్టారెంట్‌ మాదిరి టేస్ట్‌తో మటర్ పనీర్ పులావ్.. ఇంట్లోనే సులభంగా రెడీ చేయవచ్చు.. ఎలాగంటే..?

Matar Paneer Pulao: ఇంటికి అతిథి వచ్చినా.. ఎప్పుడైనా ఏదైనా ప్రత్యేకంగా తినాలనుకున్నా.. డిష్ ఎంచుకోవడానికి చాలా సమయం వెచ్చిస్తారు.

రెస్టారెంట్‌ మాదిరి టేస్ట్‌తో మటర్ పనీర్ పులావ్.. ఇంట్లోనే సులభంగా రెడీ చేయవచ్చు.. ఎలాగంటే..?
Paneer Pulao
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 25, 2021 | 6:55 AM

Matar Paneer Pulao: ఇంటికి అతిథి వచ్చినా.. ఎప్పుడైనా ఏదైనా ప్రత్యేకంగా తినాలనుకున్నా.. డిష్ ఎంచుకోవడానికి చాలా సమయం వెచ్చిస్తారు. మీరు ఏమి తినాలో ఖచ్చితంగా తెలియకపోతే మటన్ పనీర్ పులావ్ ఎంచుకోండి. ఈ వంటకం ప్రత్యేకత ఏంటంటే మధ్యాహ్నం భోజనంలోనే కాకుండా రాత్రి భోజనంలో కూడా భాగం చేసుకోవచ్చు. అకస్మాత్తుగా ఇంట్లోకి ఎవరైనా అతిథి వస్తే, వారికి ప్రత్యేకంగా ఏదైనా తినిపించడానికి మటర్ పనీర్ పులావ్ ట్రై చేయవచ్చు. అలాగే దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. అది ఎలాగో తెలుసుకుందాం.

కావాలసిన పదార్థాలు 1. 200 గ్రాముల పనీర్ 2. జీడిపప్పు, రైసిన్ 3. రైస్ 4. మసాలా దినుసులు: బే ఆకు, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, 5. పచ్చిమిర్చి , ఎర్ర మిరపకాయ, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ 6. 100 గ్రాముల బఠానీలు 7. ఉల్లిపాయ 8. నిమ్మకాయ 9. రుచి ప్రకారం ఉప్పు

తయారు చేయడం.. ముందుగా బాణలిలో నూనె వేసి అందులో పనీర్ వేయించాలి. బయటకు తీసి జీడిపప్పు, ఎండుద్రాక్ష కొద్దిగా వేయించాలి. మరోవైపు బియ్యం ఉడకబెట్టాలి. ఇప్పుడు బాణలిలో బే ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎర్ర మిరపకాయలు, ధనియాల పొడి వేయాలి. అందులోనే ఉల్లిపాయ కూడా వేయాలి. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మీకు కావాలంటే, మీరు దీనికి క్యారెట్‌లను కూడా కలుపుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు అందులో ఉడికించిన అన్నం, పనీర్, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలపాలి. కాసేపు మిక్స్ చేసి తక్కువ మంట మీద ఉడికించాలి. కొంత సమయం తరువాత మీ అన్నం రెడీ అవుతుంది.

ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు

RBI: ఆ బ్యాంకుపై ఆర్బీఐ 30 లక్షల జరిమానా.. రెండు సహకార బ్యాంకులపై చర్యలు.. ఎందుకంటే..?

భారతదేశానికి పొంచి ఉన్న మరో ముప్పు.. నీటి కోసం పోరాటం తప్పదా..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే