AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లితోపాటు నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Garlic Benefits: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పరగడపున నీళ్లు తాగితే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లితోపాటు నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Garlic Water
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2021 | 7:24 PM

Share

Garlic Benefits: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పరగడపున నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలను తొలగించడమే కాకుండా.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో నీళ్లతోపాటు.. ఒకటి రెండు వెల్లుల్లిపాయలను తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేద సమ్మేళనాలలో ఉపయోగిస్తారు. అలాగే అనారోగ్య సమస్యలను నివారించే ఔషదంగా భావిస్తారు.

* ఉదయాన్నే వెల్లుల్లి తినడం వలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహయపడుతుంది. * రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వలన శరీరానికి హాని కలిగించే అన్ని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అలాగే డయాబెటిస్, డిప్రెషన్ వంటి వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. * వెల్లుల్లి తినడం వలన శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. అలాగే షుగర్ లెవల్స్ ను మెరుగుపరుస్తుంది. దీంతో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉండదు. * వెల్లుల్లి క్షయ వ్యాధిని నివారిస్తుంది. * జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారు.. రోజూ ఉదయాన్నే వెల్లుల్లితోపాటు నీరు తాగడం మంచిది. * అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‏ను తగ్గించడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు. * యాంటీ సూక్ష్మజీవుల లక్షణాలను కలిగి ఉన్నందున కంటికి మంచిది. వెల్లుల్లి తినడం వలన కంటి సమస్యలు దరిచేరవు. * వెల్లుల్లి తినడం వలన మహిళల్లో వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యలను నివారించవచ్చు. Garlic water

Also Read: Trypanophobia: అమ్మో సూది మందా..టీకా వద్దు..అంటున్న వారికి వ్యాక్సిన్ ఎలా ఇప్పించాలి? అసలు వారెందుకు భయపడతారు?

Covid 19: థర్డ్ వేవ్ పై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ ఆదేశాలు

Sonu Sood : ‘నేను కాదు.. సోనూసూద్ సూపర్ హీరో’.. అతనికి థ్యాంక్స్ చెప్పమన్న కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ

టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు.. రాసే ప్రతి అక్షరానికి ఫీలింగ్ ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‏గా 18 Pages ఫస్ట్‏లుక్ పోస్టర్..