Kalagura: పెద్ద పండుగ రోజు వండే కలగూరని ఇలా వండారంటే సూపర్..

పెద్ద పండుగ రోజు వండే కలగూర కూడా చాలా స్పెషల్. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీకి ఫేమస్ అవుతారు. అన్ని కూరలు కలిపి చేసే ఈ కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కర్రీలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి తింటే ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఈ కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ కలగూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Kalagura: పెద్ద పండుగ రోజు వండే కలగూరని ఇలా వండారంటే సూపర్..
Kalagura
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 13, 2025 | 11:20 PM

సంక్రాంతి అంటేనే సందడి. ఇంట్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. సంక్రాంతిలో పెద్ద పండుగ మరింత ప్రత్యేకం. ఈ రోజు తమ చనిపోయిన వారిని తలుచుకుంటూ.. వారికి బట్టలు పెడుతారు. అనేక పిండి వంటలు చేసి వారికి పెడతారు. అలాగే ఈ రోజున వండే కలగూర కూడా చాలా స్పెషల్. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీకి ఫేమస్ అవుతారు. అన్ని కూరలు కలిపి చేసే ఈ కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కర్రీలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి తింటే ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఈ కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ కలగూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలగూరకు కావాల్సిన పదార్థాలు:

ఆయిల్, నెయ్యి, తాళింపు దినసులు, ఇంగువ, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని రకాల కూరగాయలు, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు.

కలగూర తయారీ విధానం:

ముందుగా ఉప్పు వేసి అన్ని కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ నెక్ట్స్ తాళింపు దినుసులు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి వేయించిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి కూడా వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అన్ని రకాల కూరగాయలు వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి అన్నీ ఉడికే వరకు కనీసం ఓ పదినిమిషాలు అయినా కుక్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసి అంతా ఉడికించాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన కలగూర సిద్ధం.

విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య
జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య
స్మార్ట్‌ఫోన్ అలవాటుతో ఆరోగ్యానికి ముప్పు ?
స్మార్ట్‌ఫోన్ అలవాటుతో ఆరోగ్యానికి ముప్పు ?