Paneer Keema: పన్నీర్ తో ఇలా వెరైటీగా కీమా చేయండి.. సూపర్ టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది!

పన్నీర్ తో ఏ వంట చేసినా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి.. వెజ్ లో ఉండే మరో ఆప్షన్ పన్నీర్. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ ను తరచూ తీసుకుంటూ ఉంటే శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతూంటారు. ఇలాంటి వారు పన్నీర్ తినడం వల్ల దాని బారి నుంచి తప్పించుకోవచ్చు. షుగర్ ఉన్న వారు కూడా పన్నీర్ ను తినవచ్చు. దీంతో స్నాక్స్, కర్రీస్, రైస్ లు చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అందులో ఒకటి పన్నీర్ కీమా ఒకటి. పన్నీర్ తో వెరైటీగా ట్రై చేయాలనుకునే..

Paneer Keema: పన్నీర్ తో ఇలా వెరైటీగా కీమా చేయండి.. సూపర్ టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది!
Paneer
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 18, 2023 | 8:00 PM

పన్నీర్ తో ఏ వంట చేసినా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి.. వెజ్ లో ఉండే మరో ఆప్షన్ పన్నీర్. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ ను తరచూ తీసుకుంటూ ఉంటే శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతూంటారు. ఇలాంటి వారు పన్నీర్ తినడం వల్ల దాని బారి నుంచి తప్పించుకోవచ్చు. షుగర్ ఉన్న వారు కూడా పన్నీర్ ను తినవచ్చు. దీంతో స్నాక్స్, కర్రీస్, రైస్ లు చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అందులో ఒకటి పన్నీర్ కీమా ఒకటి. పన్నీర్ తో వెరైటీగా ట్రై చేయాలనుకునే వారు ఇది చేసుకుని తినవచ్చు. మరి ఈ కర్రీని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్నీరు కీమాకి కావాల్సిన పదార్థాలు:

పన్నీర్ తురుము, ఉల్లి పాయ, కారం,పసుపు, నిమ్మరసం, ఉప్పు, కొత్తి మీర తురుము, నూనె, నెయ్యి, పచ్చి మిర్చి, టమాటా, గరం మసాలా పొడి, మిరియాల పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

స్టవ్ మీద ఒక కళాయి పెట్టి నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చు. నూనె వేడెక్కాక లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక.. ఉల్లి పాయల తరుగు కూడా వేసుకోవాలి. ఇది కూడా వేగా టమాటా తురుమును వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కూడా మగ్గాక.. ధనియాల పొడి, జీల కర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు గ్రేవీలా తయారవుతుంది. ఈ సమయంలో పన్నీర్ తురుమును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంతో కర్రీ పొడి పొడిగా తయారవుతుంది. నెక్ట్స్ కొంచెం కొత్తి మీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కీమా సిద్ధం. వేడి వేడి అన్నంలో ఈ కీమా వేసుకుని తింటే బలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!