Asafoetida Benefits: ఇంగువ ఆరోగ్యానికి మంచిదేనా? షుగర్ ఉన్నవారు వాడితే ఏం జరుగుతుంది?

వంటిల్లే వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. వంటింట్లోని దొరికే అన్ని రకాల వస్తువులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పురాతన కాలంలో ఈ డాక్టర్లు, మందులు ఉండేవి కాదు. అన్నీ నాటు వైద్యాలే. ఇంట్లో దొరికే వస్తువులతోటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేవాళ్లు. వంటింట్లో ఉపయోగించే వస్తువుల్లో ఇంగువ కూడా ఒకటి. సాధారణంగా ఇంగువను వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తారు. కానీ ఇంగువతో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చన్న విషయం మీకు..

Asafoetida Benefits: ఇంగువ ఆరోగ్యానికి మంచిదేనా? షుగర్ ఉన్నవారు వాడితే ఏం జరుగుతుంది?
Asafoetida Benefits
Follow us

|

Updated on: Sep 14, 2023 | 4:59 PM

వంటిల్లే వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. వంటింట్లోని దొరికే అన్ని రకాల వస్తువులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పురాతన కాలంలో ఈ డాక్టర్లు, మందులు ఉండేవి కాదు. అన్నీ నాటు వైద్యాలే. ఇంట్లో దొరికే వస్తువులతోటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేవాళ్లు. వంటింట్లో ఉపయోగించే వస్తువుల్లో ఇంగువ కూడా ఒకటి. సాధారణంగా ఇంగువను వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తారు. కానీ ఇంగువతో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చన్న విషయం మీకు తెలుసా. దీని వాడటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్ కంట్రోల్:

డయాబెటీస్ తో బాధ పడేవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అనే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇలాంటి వారికి ఇంగువ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంగువలో మధుమేహాన్ని కంట్రోల్ చేసే లక్షణాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ తరచూ ఇంగువను తీసుకుంటే బ్లడ్ లో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అలాగే రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడంలో కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

కిడ్నీలు సక్రమంగా:

మూత్ర పిండాలు ఆరోగ్యానికి కూడా ఇంగువ బాగా సహాయ పడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు మూత్రంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న అదనపు క్రియాటినిన్, యరియాను కూడా బయటకు పండంలో ఇంగువ బాగా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల యూరిన్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది:

క్రమం తప్పకుండా ఇంగువను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణాశయానికి సంబంధించి సమస్యలు రాకుండా చూస్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి, అసిడిటీ, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరి చేరవు. ఇంగువలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ వంటి గుణాలు ఉండటం వల్ల రెయినీ సీజన్ లో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు.

పంటి నొప్పి సమస్య తగ్గించుకోవచ్చు:

చాలా మంది పంటి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఇంగువ బాగా హెల్ప్ చేస్తుంది. కాస్త గోరు వెచ్చగా ఉన్న నీటిలో ఇంగువల వేసి పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్