Intresting Facts: యాపిల్ తొక్క తీసి తినాలా? అసలు యాపిల్ ఎలా తింటే హెల్త్ కి మంచిది?

ఒక వస్తువును ఉపయోగించే ముందు చాలా మందికి ఎన్నో రకాల డౌట్లు వస్తూంటాయి. ఎలా తినాలి? ఎలా తింటే మంచింది? అని ఇలా రకరకాల డౌట్లు వెంటాడుతాయి. వాటిల్లో ఈ ప్రశ్న కూడా ఒకటి. యాపిల్ ను తొక్కతో పాటు తినవచ్చా? లేకుండా తినాలి? ఎలా తింటే మంచిదని అనుకుంటూంటారు. సాధారణంగా ఇది అందరూ వస్తూంటుంది. ఈ అపోహలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు..

Intresting Facts: యాపిల్ తొక్క తీసి తినాలా? అసలు యాపిల్ ఎలా తింటే హెల్త్ కి మంచిది?
Apple
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 13, 2023 | 6:36 AM

ఒక వస్తువును ఉపయోగించే ముందు చాలా మందికి ఎన్నో రకాల డౌట్లు వస్తూంటాయి. ఎలా తినాలి? ఎలా తింటే మంచింది? అని ఇలా రకరకాల డౌట్లు వెంటాడుతాయి. వాటిల్లో ఈ ప్రశ్న కూడా ఒకటి. యాపిల్ ను తొక్కతో పాటు తినవచ్చా? లేకుండా తినాలి? ఎలా తింటే మంచిదని అనుకుంటూంటారు. సాధారణంగా ఇది అందరూ వస్తూంటుంది. ఈ అపోహలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ ని ఎలా తింటే మంచిది:

యాపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచింది. ప్రతి రోజు ఒక యాపిల్ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అదే విధంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండవచ్చని అంటూంటారు. ఈ యాపిల్ తో గుండె ఆరోగ్యంగా, ఎముకలు దృఢంగా, మెదడు యాక్టీవ్ గా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే కొంత మంది యాపిల్ ను జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు. ఇంకొంత మంది తొక్క తీసి తింటారు. కొదరు నేరుగా వాటర్ తో క్లీన్ చేసుకుని తినేస్తారు. ఇలా ఎవరి వాదన వారికి ఉంటుంది. మరి యాపిల్ ను తొక్క తీసి తినాలా? నేరుగా తినవచ్చు? అసలు యాపిల్ ఎలా తింటే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

యాపిల్ ఇలా తీసుకుంటో ఎంతో బెటర్:

* యాపిల్ పండ్ల తొక్కలోనే పీచు పదార్థాలు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి. యాపిల్ పొట్టు.. జీర్ణ సమస్యలను దూరం చేయడమే కాకుండా చర్మాన్ని అందంగా మార్చడంలో బాగా ఉపయోగ పడుతుంది. అలాగే కణాల ఆక్సీకరణపై ఉన్న ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

* యాపిల్ తొక్క తీసి తిన్నా కూడా మేలు కలుగుతుంది. ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్ ను తొక్క తీసిన యాపిల్ తోనే తయారు చేస్తారు. అయినా యాపిల్ సైడర్ వెనిగర్ తో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాబట్టి తొక్క తీసి తిన్నా.. లేక తొక్కతో తిన్నా జరిగే నష్టాలు ఏమీ లేవు.

* యాపిల్ ఎలా తినాలన్నది వారి వ్యక్తి గత నిర్ణయం పై ఆధార పడి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతీ పంబ్లపై రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. దీంతో అవి నిగనిగలాడుతూ కనిపిస్తాయి. కాబట్టి ఏ పండు తిన్నా ముందుగా నీటితో శుభ్రంగా కడిగి తినాలి. కాబట్టి యాపిల్ ను తొక్క తీసి తిన్నా.. నేరుగా తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..