మధుమేహ బాధితులు ఈ పండు ఆకులను తింటే షుగర్ లెవెల్ పెరగదు..! ఎలా వాడాలో తెలుసుకుందాం..

ఇది శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అంజీర్‌తో పాటు నారింజ, ఆప్రికాట్లు, బొప్పాయి వంటి పోషకాలు అధికంగా కలిగిన పండ్లను తీసుకుంటే సులభంగా డయాబెటిస్‌ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. అంతేకాకుండా వీటిని క్రమంగా వినియోగిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గుతాయి.

మధుమేహ బాధితులు ఈ పండు ఆకులను తింటే షుగర్ లెవెల్ పెరగదు..! ఎలా వాడాలో తెలుసుకుందాం..
అంజీర్‌ పండ్లు తింటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా చోట్ల ఇళ్ల వద్ద అంజీర్‌ చెట్లు ఉంటాయి. కానీ చాలా మంది వీటి పండ్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో చెట్టు నుంచి పండిన ఈ విలువైన పండ్లు వృధగా కింద పడిపోతుంటాయి.
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 27, 2024 | 7:49 PM

మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధి. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడే అనేక మందులు ఉన్నాయి. కానీ అవి ఇతర సైడ్‌ఎఫెక్ట్ కలిగి ఉంటాయి. మీరు ఎటువంటి హాని లేకుండా సహజ పద్ధతిలో ఇన్సులిన్‌ను పెంచాలనుకుంటే, (అత్తి ఆకులు) అంజీర్‌ ఆకులు మీకు సహాయపడతాయి.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అంజీర్‌ పండ్లను తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంజీర్‌లో ఉండే మూలకాలు అనారోగ్య సమస్యలను తగ్గించడమేకాకుండా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అయితే, అంజీర్‌ పండ్లతో పాటు వాటి ఆకులు కూడా మధుమేహానికి మందులా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. గుండె సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అంజీర్ ఆకుల్లో అపారమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. మధుమేహం బాధితులకు మంచిది. ఇందుకోసం ముందుగా 4-5 అంజూర ఆకులను నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని టీగా తాగాలి. అంతేకాదు.. అంజీర్ ఆకులను ఎండబెట్టి పొడి చేయవచ్చు. అర చెంచా పొడిని ఒక కప్పు నీళ్లలో కలిపి టీ లాగా తాగాలి. రెండు విధానాలు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎముకలు బలహీనంగా ఉంటే అంజీర్‌ ఆకులను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం అంజూరపు ఆకుల పొడిని తీసుకోవచ్చు. అంజీర్‌ ఆకులలో మంచి మొత్తంలో పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను బలపరుస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకల్లో నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా అంజీర్‌ ఆకులను తీసుకోవడం మేలు చేస్తుంది. వాస్తవానికి, దాని ఆకులలో ఒమేగా -3, ఒమేగా -6 ఉన్నాయి. ఇవి గుండెను బలోపేతం చేస్తాయి. అంతే కాదు, అత్తి ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అంజీర్‌తో పాటు నారింజ, ఆప్రికాట్లు, బొప్పాయి వంటి పోషకాలు అధికంగా కలిగిన పండ్లను తీసుకుంటే సులభంగా డయాబెటిస్‌ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. అంతేకాకుండా వీటిని క్రమంగా వినియోగిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
ఐపీఎల్ వేలంలో అదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు..
ఐపీఎల్ వేలంలో అదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు..
Mohammed Shami: మరో ప్రముఖ బౌలర్ ని దక్కించుకున్న సన్ రైజర్స్
Mohammed Shami: మరో ప్రముఖ బౌలర్ ని దక్కించుకున్న సన్ రైజర్స్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
వీడియో గేమర్స్ మనస్సు దోచుకున్న నయా గేమ్స్..!
వీడియో గేమర్స్ మనస్సు దోచుకున్న నయా గేమ్స్..!
Rishabh Pant: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్..
Rishabh Pant: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్..
భారత్‌లోకి భారీగా విదేశీ పెట్టుబడులు.. ఎంతో తెలుసా?
భారత్‌లోకి భారీగా విదేశీ పెట్టుబడులు.. ఎంతో తెలుసా?
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
నీలోఫ‌ర్‌ కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. 6 గంటల్లోనే తల్లిఒడికి బిడ్డ!
నీలోఫ‌ర్‌ కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. 6 గంటల్లోనే తల్లిఒడికి బిడ్డ!
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??